ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌‌‌‌గా రోహిత్ జైన్

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌‌‌‌గా రోహిత్ జైన్

ముంబై: ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్‌‌‌‌గా రోహిత్ జైన్‌‌‌‌ను ప్రభుత్వం నియమించింది. ఈయన మూడేళ్లు పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఆర్​బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేస్తున్న  జైన్, రవిశంకర్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు.  ఆర్​బీఐ చట్టం 1934 ప్రకారం కేంద్ర బ్యాంకులో నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి. వీరిలో ఇద్దరు బ్యాంకు అధికారుల నుంచి, ఒకరు కమర్షియల్ బ్యాంకర్, ఒకరు ఆర్థికవేత్త ఉండాలి.