సచిన్ పై శరద్ పవార్ సెటైర్లు

సచిన్ పై శరద్ పవార్ సెటైర్లు

మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై సెటైర్లేశారు NCP అధ్యక్షుడు శరద్ పవార్. ఇతర రంగాల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలని సచిన్ కు సూచించారు. రైతుల ఆందోళన విషయంలో ఫారినర్స్ ట్వీట్స్ కు కౌంటర్ ఇచ్చారు సచిన్. ఆ విషయంలో సచిన్ కు వ్యవసాయం, రైతుల గురించి ఏమి తెలుసంటూ… ఇండైరెక్ట్ గా ప్రశ్నించారు శరద్ పవార్.