వనపర్తి, వెలుగు : ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్కాలర్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయదుందుభి మోగించారని ప్రిన్సిపాల్స్ శ్రీధర్, మధుసూదన్ గుప్తా తెలిపారు. బీపీసీలో బి.మహాలక్ష్మి 993, అలీషాసాజి 992, సుష్మిత 991, బాంధవి 990 మార్కులు సాధించారని, ఎంపీసీలో కె.నర్మద 992, కె.శిరీష 991, కె.లలిత 989, సీఈసీలో టి.శ్రావణి 771 మార్కులు సాధించారన్నారు.
జూనియర్ బీపీసీలో డి.పల్లవి, నిమ్రఆఫ్సిన్లు 437, బి.అక్షయలక్ష్మి 436, భవ్యశ్రీ, కె.యామిని, సాత్విక, కె.రాజేశ్ 434, ఇందు, అఖిలాండేశ్వరి, గేయశ్రీ, అఖిలలు 432 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీలో ఎ.బన్ని 463, జి.హర్షిత, శ్రీవర్షిని 462, దివ్యశ్రీ 460 మార్కులు, సీఈసీలో ముస్కన్ 40 6మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను డైరెక్లర్లు జగదీశ్వర్, వరప్రసాదరావు, నాగేశ్వరరెడ్డి, సత్యనారాయణరెడ్డి అభినందించారు.

