సికింద్రాబాద్ లిటిల్ బేగంపేటలో ఆక్రమణల కూల్చివేత

సికింద్రాబాద్ లిటిల్ బేగంపేటలో ఆక్రమణల కూల్చివేత

పద్మారావునగర్, వెలుగు: లిటిల్ బేగంపేట పరిధిలోని ఉత్తర దిశ రోడ్డుపై నిర్మించిన అక్రమ షెడ్లను అధికారులు కూల్చివేశారు. కొంతకాలంగా రోడ్డుపై రూఫ్ షెడ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో   జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ, హైడ్రా  కలిసి అక్రమ కట్టడాలను తొలగించారు.