ఫోటో ఫీచర్: బోనమెత్తిన లష్కర్.. ఉజ్జయిని అమ్మవారి సేవలో భక్త జనం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..

ఫోటో ఫీచర్: బోనమెత్తిన లష్కర్.. ఉజ్జయిని అమ్మవారి సేవలో భక్త జనం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..

లష్కర్ బోనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు సిటీ నలువైపుల నుంచి భక్తులు వేల సంఖ్యలో చేరుకున్నారు.

అమ్మవారికి తొలి బోనం సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు. పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. బోనాల సందడి, భక్తుల కోలాహలం ఫోటో ఫీచర్ లో చూడండి.

 

​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​