TG20 League: టీజీ20 లీగ్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వర్సెస్ మెదక్ ఫాల్కన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి మెదక్ బౌలింగ్ తీసుకోవడంతో.. హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మెదక్ ముందు భారీ టార్గెట్ పెట్టింది. ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలు మీకోసం..
