సెప్టెంబర్ 17 : జాతీయజెండా ఆవిష్కరించిన కేటీఆర్

సెప్టెంబర్ 17 : జాతీయజెండా ఆవిష్కరించిన కేటీఆర్

హైదరాబాద్ : సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయజెండా ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. ఉద్యమ అమరులకు నివాళులర్పించారు. విలీన దినోత్సవ వేడుకకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.