V6 News

రేపు పంజాబ్ సీఎంను కలవనున్న సిద్ధూ

రేపు పంజాబ్ సీఎంను కలవనున్న సిద్ధూ

చండీగఢ్: ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటించారు.రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గురించి సీఎంతో చర్చించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రేపు రాజస్థాన్ లో కాంగ్రెస్ చింతన్ శిబిర్ జరగనున్న నేపథ్యంలో సిద్ధూ ప్రకటన కాంగ్రెస్ అగ్ర నేతలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇక సిద్ధూ అధ్యక్షుడిగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడింది. దీంతో సిద్ధూ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

ఆస్క్ KTR: ప్రిన్సిపాల్ వేధింపులపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్ పై ఆర్సీబీ ఘన విజయం