నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీతోపాటు సంబంధిత విభాగంలో ఏడేళ్ల అనుభవం ఉండాలి . లేదా బి.టెక్/ బీవీఎస్ సీ/ ఎంఎస్సీతోపాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 13.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు రూ.100 చెల్లించాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 14.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.niab.res.inను సందర్శించండి.
