స్నేహిత్‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌తో సరి

స్నేహిత్‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌తో సరి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: తెలంగాణ టీటీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ స్నేహిత్‌‌‌‌‌‌‌‌.. యూటీటీ నేషనల్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో స్నేహిత్‌‌‌‌‌‌‌‌ 11–5, 11–13, 11–8, 3–11, 4–11, 10–12తో మానవ్‌‌‌‌‌‌‌‌ ఠక్కర్‌‌‌‌‌‌‌‌ (పీఎస్‌‌‌‌‌‌‌‌పీబీ) చేతిలో ఓడి రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు.

స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో మెరుగ్గా ఆడిన తెలంగాణ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ చివర్లో చతికిలపడ్డాడు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌, థర్డ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌లను నెగ్గిన స్నేహిత్‌‌‌‌‌‌‌‌.. తర్వాతి గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఘోరంగా తేలిపోయాడు.