శ్రీనగర్-లేహ్ హైవే ఓపెన్ 

శ్రీనగర్-లేహ్ హైవే ఓపెన్ 

భారీ హిమపాతం కారణంగా మూసేసిన శ్రీనగర్ –లేహ్ హైవే ఓపెన్ అయ్యింది.రక్షణ వాహనాల రాకపోకల కోసమే ఈ రహదారిని తెరిచామని చెబుతున్నారు అధికారులు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)యొక్క నిరంతర ప్రయత్నాలతో ఈ ఏడాది 73 రోజుల మాత్రమే రహదారిని మూసివేశారు. గతంలో దాదాపు 6 నెలల పాటు ఈ రహదారిని మూసివేసేవారు. భారీ హిమపాతం కారణంగా ఈ ఏడాది జనవరి 5న శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని మూసివేశారు. 

మరిన్ని వార్తల కోసం

ఉక్రెయిన్ తీరుపై పుతిన్ ఫైర్

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్