న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఒపెనింగ్ వచ్చిన ఇషాన్ కిషన్ 4 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 14 రన్స్ చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్,రోహిత్ శర్మ ఉన్నారు.