Hyderabad news

చెన్నమనేని బుక్‌‌‌‌ను కొత్త ఎమ్మెల్యేలు చదవాలి : స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌

అన్ని పార్టీల నేతలు గౌరవించే వ్యక్తి చెన్నమనేని రాజేశ్వరరావు: స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌&zwn

Read More

క్యూ3లో 5.6 శాతం తగ్గిన ఎఫ్‌‌డీఐలు

న్యూఢిల్లీ: కిందటేడాది అక్టోబర్‌‌‌‌– డిసెంబర్ క్వార్టర్‌‌‌‌ (క్యూ3) లో ఇండియాలోకి 10.9 బిలియన్ డాలర్ల ఫా

Read More

లోకల్ బాడీల్లో ఇద్దరు పిల్లల అంశంపై జోక్యం చేసుకోలేం : హైకోర్టు

పిల్ దాఖలుపై హైకోర్టు అగ్రహం హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకున్న ఇద్దరు పిల్లల నిబంధనలపై జోక్యం చేసుకోలేమని

Read More

ఎస్ఎల్​బీసీ ప్రమాదంపై విచారణ అవసరం లేదు: హైకోర్టు

ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు  హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్‌‌బీసీ సొరంగం ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటు

Read More

మహిళల లోన్లు పెరుగుతున్నాయ్.. బిజినెస్‌‌ లోన్లు, గోల్డ్‌‌ లోన్ల కంటే.. వస్తువులు కొనడానికి అప్పులెక్కువ చేస్తున్నరు..!

న్యూఢిల్లీ: మహిళలు అప్పులు తీసుకోవడం పెరుగుతోంది. గత ఐదేళ్లలో మహిళా బారోవర్లు ఏడాదికి 22 శాతం చొప్పున పెరిగారు. వీరిలో చాలా మంది  చిన్న పట్టణాలు,

Read More

మామిడి రైతుల ప్రయోజనాలే ముఖ్యం

అధిక కమీషన్లు వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తం గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి  అబ్దుల్లాపూర్​ మెట్, వెలుగు: మామి

Read More

గ్రూప్–4 రిక్రూట్‌‌మెంట్‌‌.. జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఆర్డర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రూప్–4 రిక్రూట్‌‌మెంట్‌‌లో ఉద్యోగాలు సాధించిన వారిలో జీహెచ్ఎంసీకి కేటాయించిన 174 మంది జూనియర్ అసిస

Read More

యాడ్ ఏజెన్సీల‌‌కు ఆదివారం వరకు టైమిచ్చిన హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో అనుమ‌‌తులు లేకుండా ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్‌‌మెంట్ హోర్డింగుల&zwn

Read More

మొత్తం లేఅవుటే మాయమైంది సార్.. పోచారంలో 66 ప్లాట్లు కనిపిస్తలేవు

వెళ్లి చూస్తే వ్యవసాయం చేస్తున్నరు హైడ్రా ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు  ప్రైవేట్​లే అవుట్లలో పార్కులు, రోడ్లు కబ్జా చేశారని కంప్లయింట్​

Read More

విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అంబర్​పేట, వెలుగు: దేశం అభివృద్ధి చెందాలంటే విద్య ఎంతో అవసరమని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్

Read More

మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్స్ అనుమతిస్తం

పర్మిషన్స్ కోసం 99000 93820 నంబర్ ను సంప్రదించండి హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ సిటీ, వెలుగు: మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని కమ

Read More

హైదరాబాద్లో ఒక్కరోజే రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

ఇబ్రహీం పట్నం, వెలుగు: సిటీలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సాగర్ ​హైవేపై బైక్​ను కారు ఢీ

Read More

మార్చ్ 9న నాంపల్లిలో పద్మశాలీ మహాసభలు

బషీర్​బాగ్, వెలుగు: ‘హలో పద్మశాలీ.. చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని సక్సెస్​చేయాలని అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి పిలుపు

Read More