Arrested

ముస్లిం, హిందూ భార్యభర్తలపై చార్మినార్ లో వేధింపులు: పోలీస్ కేసు

ముస్లిం, హిందూ భార్యభర్తలపై చార్మినార్ దగ్గర కొందరు దాడి చేశారు. బుర్ఖా ధరించిన మహిళ తన భర్తతో కలిసి చార్ మినార్ కు వచ్చింది. వారితోపాటు చిన్నారి కూడ

Read More

హోలీ పండుగ రోజే ఢిల్లీలో ఆరు హత్యలు

భారత దేశంలో హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు చాలా కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంటుంది. అయితే హోయి పండుగ రోజు సోమవారం (మార్చి 25)న  భా

Read More

నిజామాబాద్ లో ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్

తోటి ఉద్యోగి సర్వీస్ బుక్​ఇవ్వడానికి లంచం డిమాండ్​ ఎంపీడీవో చెప్పడంతో తీసుకున్నానన్న హరిబాబు    ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న అధికారుల

Read More

గంజాయి తరలిస్తున్న ఏడుగురు అరెస్ట్

తొగుట, రాయపోల్, వెలుగు : గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్​చేసి వారి దగ్గరి నుంచి 825 గ్రాముల గంజాయి, 5 బైక్ లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం

Read More

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్

జగదేవపూర్, వెలుగు: గంజాయి అమ్ముతున్న ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ గ్రామ పరిధ

Read More

ఐఎస్​లో చేరుతానన్న ఐఐటీ స్టూడెంట్ అరెస్ట్

అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో పట్టుకున్న పోలీసులు ఐఎస్​లో చేరుతానంటూ ఈమధ్యే సోషల్ మీడియాలో పోస్ట్ న్యూఢిల్లీ: ఐఎస్​లో చేరాలనుకుంటున్నానని సోషల

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్

అడిషనల్ డీసీపీ తిరుపతన్ననూ అదుపులోకి తీసుకున్న పోలీసులు  అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌‌రెడ్డి, బంధువుల ఫోన్లు ట్యాప్‌‌&nb

Read More

కేజ్రీవాల్ అరెస్ట్.. లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు

భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి  12 మంది ఆఫీసర్ల బృందం  అర్వింద్, ఆయన భార్య ఫోన్లు స్వాధీనం రెండు ట్యాబ్స్​, ఒక ల్యాప్ టాప్ నుంచ

Read More

చెన్నూరులో 10 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్​

    రూ.14.48 లక్షలు స్వాధీనం గోదావరిఖని, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరులో పేకాట ఆడుతున్న 10 మందిని రామగుండం టాస్క్​ఫోర్స్​ పోలీస

Read More

తల్లిదండ్రులు, తమ్ముడి కోసం.. ఎస్ఐ అవతారం

    ఏడాదిగా రైల్వే ఎస్ఐగా చెలామణి అవుతున్న యువతి అరెస్ట్      పేదరికాన్ని ఎదుర్కొని ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి&nbs

Read More

ఫోన్ ట్యాపింగ్​లో ఇద్దరు సీఐలు!

    అదుపులోకి తీసుకుని విచారిస్తున్న స్పెషల్ టీమ్      వరంగల్ కమిషనరేట్ పరిధిలో వాళ్లిద్దరూ డ్యూటీ    &

Read More

జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సీజ్.. ఇద్దరు అరెస్ట్

ఘట్ కేసర్, వెలుగు : ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను ఘట్ కేసర్ పోలీస

Read More

కుట్రలో భాగంగానే మధుసూదన్‌‌‌‌రెడ్డి అరెస్ట్

    బీఆర్ఎస్​ నేతలే టార్గెట్‌‌‌‌గా కాంగ్రెస్​ రాజకీయాలు     సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు ఫైర

Read More