Bjp
కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలి.. కార్పొరేటర్ల వినతి
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
Read Moreఉద్యోగాల కల్పనపై కేంద్రానికి విజన్ లేదు : ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనపై ఎలాంటి విజన్&zw
Read Moreపార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్: కేటీఆర్
ఎంతో మంది తీస్మార్ ఖాన్‌లను మాయం చేసినం కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలట..! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర
Read Moreనీ అయ్య.. ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేది : సీఎం రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లి సభలో బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు, ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వాళ్ల
Read Moreమల్కాజిగిరి ఎంపీ సీటుకు బండ్ల గణేష్ దరఖాస్తు
డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యారు సినీ నిర్మాత బండ్ల గణేష్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చే
Read More56 నిమిషాలే ప్రసంగం..
నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ కేవలం 56 నిమిషాల్లోనే ముగిసింది. ఆమె ఇప్పటి వరకు ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా, అందులో ఇదే అతి చిన్న ప్రసంగం. 2020ల
Read Moreమోదీ పాలనలో పేదల సొంతింటి కల నెరవేరలె.. పదేండ్లయినా ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పదేండ్ల పాలనలో పేదల సొంతింటి కల నెరవేరలేదని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్&z
Read Moreఇస్రోకు భారీగా నిధులు కేటాయింపు
బడ్జెట్ లో స్పేస్ డిపార్ట్ మెంట్ కు కేంద్రం ఈసారి రూ.13,042.75 కోట్లు కేటాయించింది. ఇది పోయినేడాదితో పోలిస్తే రూ.498.84 కోట్లు ఎక్కువ. ఇక సైన్స్ అండ్
Read More10 వేల ఎలక్ట్రిక్ బస్సులు
న్యూఢిల్లీ: దేశంలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో రూ.24,931 కోట్లు కేటాయించింది. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల
Read Moreవికసిత్ భారత్కు పునాది
వికసిత్ భారత్కు పునాది యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత లక్ష్యంగా బడ్జెట్: మోదీ క్యాపిటల్ ఎక్స్ పెండిచర్రూ. 11 లక్షల కోట్లకు పెంచడం చ
Read Moreకోటి కుటుంబాలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ
కోటి కుటుంబాలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ రూఫ్ టాప్ సోలార్ స్కీంకు రూ.10 వేల కోట్లు ప్రధానమంత్రి సూర్యోదయ యోజనతో ఏడాదికి రూ.18 వేలు
Read Moreమాల్దీవులకు సాయంలో 170 కోట్లు కోత
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ. 22,154 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇతర దేశాలకు మనదేశం అందించే ఆర్థిక, అభివృద్ధి సాయం కింద
Read Moreఎవుసానికి అంతంతే..
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్ లో మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి కేటాయింపులు నామమాత్రంగానే పెరిగాయి. అలాగే ఇతర ప్రధాన రంగాలతో పోలిస్తే వ్య
Read More












