Bjp
ఎన్నికల ఖర్చుల కోసం భూములు అమ్ముతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు
భారీగా నిధులు సమకూర్చుకునే పనిలో నాయకులు వీరిలో ఎక్కువగా కాంగ్రెస్, బీజేపీ నేతలు హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు
Read Moreడబుల్ గేమ్ పాలిటిక్స్‌లో.. ఆల్టర్నేట్ లీడర్ల ఔట్!
సిట్టింగ్‌లకే సీట్లివ్వడంతో హైకమాండ్‌పై రగిలిపోతున్న నేతలు నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని పంపించిన్రు.. ప్రజల్లో తిరిగి కోట్లు ఖర్చు పెట
Read Moreపాలేరులో ఎవరు పోటీ చేసినా వార్ వన్ సైడ్: కందాల ఉపేందర్
ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు సీఎం కేసీ
Read Moreజమ్మూకశ్మీర్‌లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధం
జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. సుప్రీం కోర్టులో 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భ
Read Moreగ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గింపుతో ఎంతో మేలు : బీజేపీ
ప్రధాని మోదీ ఫొటోకు బీజేపీ నేతల పాలాభిషేకం హైదరాబాద్/బడంగ్ పేట/మహేశ్వరం/షాద్ నగర్, వెలుగు : కేంద్రం గ్యాస్ సిలిండర్&zw
Read Moreమైనంపల్లి రోహిత్ మళ్లీ యాక్టివ్.. మెదక్ సెగ్మెంట్లో సేవా కార్యక్రమాలు షురూ
మెదక్, వెలుగు: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ మళ్లీ యాక్టివ్అయ్యారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి
Read Moreహైకమాండ్ వద్దంటే పోటీ చేయను: ఉత్తమ్ కుమార్ రెడ్డి
మా ఇద్దరి సీట్లపై అధిష్టానానిదే తుది నిర్ణయం: ఉత్తమ్ రెండు సెగ్మెంట్లలో 50వేల మెజారిటీతో గెలుస్తం కాంగ్రెస్ తుఫాన్లో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని
Read Moreఇల్లందులో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: గుమ్మడి అనురాధ
ఇల్లెందు, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూత
Read Moreమాకొకటి.. మావాళ్లకొకటి..కాంగ్రెస్లో డబుల్ టికెట్ల లొల్లి
హైకమాండ్‌దే తుది నిర్ణయమన్న రేవంత్! ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఫాలో కావాలంటున్న లీడర్లు కొత్తగా చేరేవాళ్లదీ అదే పరిస్థితి హైదరాబాద్, వెలుగు:&nbs
Read Moreపొలిటికల్ వినాయకులు.. ఖమ్మం జిల్లాలో ఒక్కో మండపానికి రూ.50 వేలు ఆఫర్
ఖమ్మం జిల్లాలో ఒక్కో మండపానికి రూ.50 వేలు ఆఫర్ మండపాల నిర్వాహకులతో టచ్‌లోకి వివిధ పార్టీల నేతలు విగ్రహంతోపాటు ఖర్చులు భరిస్తామంటూ హామీలు
Read Moreసిద్దిపేట కాంగ్రెస్లో పోటాపోటీ.. 15 దరఖాస్తుల రాక
15 దరఖాస్తుల రాక.. టికెట్ పై ఎవరీ ధీమా వారిదే తెరపైకి ‘స్థానికత’..బీసీ అభ్యర్థికే చాన్స్! రాజధానిలో ఆశావహుల మకాం స
Read Moreతగ్గని మోడీ పాపులారిటీ.. 80% మంది మోదీ వైపే!
దేశంలో ప్రతి 10 మందిలో 8 మంది సానుకూలంగా ఉన్నారని రిపోర్టు అంతర్జాతీయంగా మన ఇన్‌ఫ్లుయెన్స్ పెరుగుతున్నదన్న 70 శాతం మంది ఇండియాపై ప్ర
Read Moreకాంగ్రెస్, వామపక్షాలు కలిస్తే..బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు: నారాయణ
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అయితే కాం
Read More












