Bjp
గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు : మంత్రి హరీశ్ రావు
మెదక్, వెలుగు: గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టి
Read Moreనేరేడుచర్లలో సాగర్ నీటిని విడుదల చేయాలని ధర్నా
నేరేడుచర్ల,వెలుగు: సాగర్ నీటిని విడుదల చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నేరేడుచర్ల ప్రధాన కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు
Read Moreరైతులపై అప్పులు.. పేదలపై ధరల భారం : మోహన్ రావు పటేల్
భైంసా, వెలుగు: ప్రతి రైతుపై అప్పుల భారంతోపాటు పేదలపై ధరల భారం మోపుతున్న ఘనత సీఎం కేసీఆర్సర్కారుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్
Read Moreకార్మిక పక్షపాతి కాకా వెంకటస్వామి.. నేతల ఘన నివాళి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 94వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ
Read Moreబీజేపీ 14 కమిటీలు.. అసెంబ్లీ ఎన్నికల పోరుకు కమలదళం రెడీ
మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్ గా బండి సంజయ్ పోరాటాల కమిటీ చైర్‌పర్సన్‌గా విజయశాంతి
Read Moreమోదీని కేసీఆర్ అనేకసార్లు పొగిడారు: రేవంత్
కేసీఆర్2018లో బీజేపీ నేతలను ప్రగతిభవన్‌కు పిలిచారని వ్యాఖ్య బీఎల్సంతోష్ను అరెస్ట్‌చేసే దమ్ముందా? అంటూ ప్రశ్న హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్
Read Moreఛాయ్ కప్పులపై ఫొటో, గుర్తుతో కాంగ్రెస్ ప్రచారం
ఎల్బీనగర్, వెలుగు: త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో నేతలు ప్రచార జోరు పెంచారు. ఎవరికివారే సొంత సెగ్మెంట్లలో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు
Read Moreబీజేపీని వీడే ప్రసక్తే లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ వీడి వేరే పార్టీలోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Moreఓటరు లిస్టులో అవకతవకలు.. సవరణ చేయాలి:మర్రి శశిధర్రెడ్డి
ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితాను సవరించాలె : మర్రి శశిధర్ రెడ్డి ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటరు లిస్టు తయారీలో చాలా అవకతవకలు జరిగాయని బీజేపీ స
Read Moreకాకా.. అందరివాడు : కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ వివేక్ వెంకట స్వామి
కాలేజీలో ఘనంగా వెంకట స్వామి జయంతి వేడుకలు ముషీరాబాద్, వెలుగు : కాకా వెంకటస్వామి 94వ జయంతి వేడుకలను గురువారం బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బ
Read Moreకోడ్ కూయకముందే బీఆర్ఎస్ నేతల పరుగో పరుగు
రోజుకు10 ప్రారంభోత్సవాలు.. 20 శంకుస్థాపనలు పెండింగ్ పనుల ఓపెనింగ్‌కు మంత్రులు, ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు సమావేశాలు పెట్టి.. కారు
Read Moreసీఎస్, డీజీపీకి ఈసీ వార్నింగ్!.. మీ పైనా కంప్లయింట్స్ వచ్చినయ్
ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఇట్లనే ఉంటే నడ్వదని ఫైర్ హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఆఫీసర్లను నమ్మే పరిస్థితి లేదని రాజకీ
Read Moreఔను వాళ్లిద్దరూ కలిసిపోయారు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: మొన్నటిదాకా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగింది. తాజాగా వారిద్దరు ఒకే వేదికమీద కూర్చొని పార్టీ గెలుపు కోస
Read More












