center

హైదరాబాద్‌‌లో షూర్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ సెంటర్‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మైక్రోఫోన్లు, హెడ్‌‌‌‌ఫోన్ల వంటివి తయారు చేసే అమెరికాకు చెందిన ఆడియో ఎలక్ట్రానిక్స్‌‌‌‌ కంపెనీ షూర్‌‌‌‌ తన సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ డ

Read More

తెలంగాణ అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదు: కేటీఆర్

రాజకీయ కారణాలతో తెలంగాణను కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని మాదాపూర్‌ శిల్పాకళావేదికలో టీఎస్‌ఐపాస్‌ 5వ వార్షికోత్సవ

Read More

స్మోక్‌‌ చేసే మహిళలూ.. జాగ్రత్త

   తొందరగా లంగ్‌‌ క్యాన్సర్‌‌ బారిన పడే ప్రమాదం    సర్వేలో తేల్చిన  టెర్రిటరీ కేర్‌‌ సెంటర్‌‌ హైదరాబాద్, వెలుగు:ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇటీవల కాలంలో

Read More

జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం కేంద్రానికి రాదు

ఆదాయం పెంచుకోవడానికి కొత్త మోటారు వెహికల్ చట్టం తీసుకురాలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం కేంద్రానికి రాదని…అది ఆ

Read More

కేంద్రం మిషన్ కాకతీయకు ఎలాంటి సాయం చేయలేదు

మిషన్ కాకతీయకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మిషన్ కాకతీయ కింద

Read More

కేంద్రం కీలక నిర్ణయాల వెనక షా చతురత

ఎయిర్‌‌ ఇండియాలో  వాటా అమ్మాలన్న నిర్ణయం, ఆర్టికల్‌‌ 370 రద్దు,  కేరళ గవర్నర్‌‌గా ఆరిఫ్‌‌ మహమ్మద్‌‌ ఖాన్‌‌ నియామకం …ఇలా బీజేపీ సర్కార్‌‌ తీసుకున్న ముఖ

Read More

రూల్స్​ ప్రకారం లేదని అనాథాశ్రమం క్లోజ్

జమ్మికుంట, వెలుగు:  దశాబ్దానికిపైగా కొనసాగుతున్న అనాథాశ్రమం రూల్స్‌‌‌‌ ప్రకారం లేదంటూ మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. వెంటనే స్పందించిన ఆఫీసర్లు, పోల

Read More

నిరుద్యోగ సమస్యను కేంద్రం పట్టించుకోవడం లేదు : ప్రియాంక

దేశంలో నిరుద్యోగ సమస్యపై కేంద్రం మౌనం చాలా ప్రమాదకరమన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కొత్త ఉద్యోగాలు రాకపోగా… ఉన్న ఉద్యోగాలు పోతున్న

Read More

రాబోయే కాలం కరెంట్‌‌‌‌‌‌‌‌ బండ్లదే!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: డీజిల్‌‌‌‌‌‌‌‌, పెట్రోల్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు త్వరలో కాలం చెల్లనుంది. నాలుగైదేండ్లలో మొత్తం ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ బండ్ల

Read More

హైదరాబాద్ లో 2021 నాటికి భారీ డేటా సెంటర్

హైదరాబాద్ : నగరానికి చెందిన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ కంపెనీ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ఎస్ 2021 నాటికి 50 లక్షల చదరపు అడుగుల టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4 డేటా సెంటర్

Read More

హైదరాబాద్ లో ప్లిప్ కార్ట్ గ్రీన్ డేటా సెంటర్

హైదరాబాద్‌‌, వెలుగు: మనదేశంలో అతిపెద్ద ఈ కామర్స్‌‌ కంపెనీ ఫ్లిప్‌ ‌కార్ట్‌‌  హైదరాబాద్‌ లో సోమవారం పర్యావరణ అనుకూల గ్రీన్ డేటా సెంటర్‌ ను ఏర్పాటు చేసి

Read More