Congress

తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్​లోని శాసన మండలిలో ఏప్రిల్ 7న   ఏడుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్

Read More

ఏడు అడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్

ఆరు అడుగుల బస్సులో  ఏడు అడుగుల హైట్ తో  విధులు నిర్వహిస్తున్న కండక్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అతడికి ఆర్టీసీ డిపార్ట్ మెం

Read More

డీప్‌‌ఫేక్‌‌ పోస్టింగ్​పై పోలీస్ యాక్షన్‌‌

బీఆర్‌‌‌‌ఎస్‌‌ సోషల్‌‌ మీడియా టీమ్‌‌పై చర్యలకు రంగం సిద్ధం ఇప్పటికే 7 కేసులు నమోదు చేసిన గచ్చిబ

Read More

1969 తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

1969 తెలంగాణ ఉద్యమానికి చెందిన ఉద్యమకారుల బృందం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4న సికింద్రాబాద్‌లోని  క్లాక్ టవర్ గార్డెన్‌లోని  తెలంగాణ &

Read More

గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్‎వి గురివిందగింజ నీతులు..!

రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూములపై ఐఎంబీ సంస్థకు వ్యతిరేకంగా వాదనలు

Read More

మీరు చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు.. ఇక్కడ నీతి రెండు రకాలు..!

నాడు కేటీఆర్ ఫాంహౌస్​పై రేవంత్ డ్రోన్ ఎగిరేస్తే కేసు పెట్టి జైలుకు పంపొచ్చు. కానీ, నేడు మేడిగడ్డ బ్యారేజీ మీద కేటీఆర్ డ్రోన్ ఎగిరేస్తే ‘అందులో త

Read More

ఒవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవరు భయపడరు: రాజాసింగ్

వక్ఫ్ బోర్డ్ పేరుతో  ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వక్ఫ్ బోర్డ్ రాకముందు  4 వేల ఎకరాల భూములు ఉండేవి.

Read More

బలం లేకనే పోటీ చేస్తలేం.. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Read More

బీజేపీ ప్రపంచంలోనే బలమైన రాజకీయ పార్టీ : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : బీజేపీని స్థాపించిన తొలినాళ్లలో చాలామంది పార్టీని తక్కువచేసి చూశారని, అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే అను మానాలు వ్యక్తమయ్యాయని కేంద్ర మ

Read More

పాలనపై పట్టులేని రేవంత్ రబ్బర్ స్టాంప్ సీఎం: బండి సంజయ్

తెలంగాణలో  సీఎం రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ లా మారారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్ వేశారు. ముఖ్యమంత్రికి పాలన మీద పట్టులేకుండా పోయిందని.. రా

Read More

సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో సీఎం భోజనం

రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే... సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ప్రజా ప్రతినిధులు భోజనం చేయాలని రా

Read More

కొత్త సీఎస్‌‌గా రామకృష్ణారావు?.. శాంతికుమారికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి

సమాలోచనలు చేస్తున్న ప్రభుత్వం హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపిక పూర్తి  లోకాయుక్త, ఉప లోకాయుక్త కూడా..  గవర్నర్‌&zwn

Read More

డిసెంబర్​ నాటికి ‘పాలమూరు’ పూర్తి: ఉత్తమ్

అన్ని రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీటి నిల్వ సెక్రటేరియెట్​లో ఉన్నత అధికారులతో మంత్రి రివ్యూ హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది చివరి నాటికి పాలమూరు రం

Read More