Congress

కాంగ్రెస్ వస్తే.. కేసీఆర్, కేటీఆర్,హరీశ్ ల కరెంట్ తీసేస్తా: రేవంత్

కాంగ్రెస్ వస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల కరెంట్ తీసేస్తానన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వర్దన్న పేటలో ఎన్నికల ప్రచారం చేసిన రేవంత్.. బీఆర్ఎ

Read More

బీఆర్ఎస్ గెలిస్తే రైతు బంధు రూ.16 వేలు ఇస్తాం : సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు రూ. 16 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని అన్నారు. కాంగ్రెస్ ప్రభ

Read More

జాగ్రత్తగా ఉండండి.. ఇంద్ర లోకాన్ని చూపిస్తూ మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తడు: పొంగులేటి

దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందని.. ఈ పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఇంద్ర లోకాన్ని చూపిస్తూ మభ్యా పెట్టేందుకు

Read More

ఎమ్మెల్యేలపై కోపం ఉన్నా.. కేసీఆర్ మొహం చూసి ఓటేయండి: కేటీఆర్

తెలంగాణలో భూముల ధరలు రెట్టింపు అవుతాయని గతంలోనే  చెప్పామని.. దీనికి ముఖ్య కారణం రాష్ట్ర అభివృద్ధి, పని చేసే నాయకులేనని అన్నారు. గతంలో రైతులకు కరె

Read More

బంగారు తెలంగాణ కాదు.. బండల తెలంగాణ చేసిండు : సరోజా వివేకానంద్

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం బురుగుపల్లి గ్రామంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ

Read More

రాజీనామా చేసి.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను మీ కాళ్ల దగ్గరికి తీసుకొచ్చాం

రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యలను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చారని ఆయన భార్య కోమటిరెడ్డి లక్ష

Read More

కేసీఆర్, బాల్క సుమన్ లు జైలుకు వెళ్లడం ఖాయం

సొంత కార్యకర్తలే బాల్క సుమన్ ను ఓడిస్తారని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు.  మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్

Read More

దొరల పాలన నుంచి విముక్తి పొందాలి : షబ్బీర్​అలీ

రాష్ట్రం మొత్తం కేసీఆర్​ కుటుంబం చేతిలో బందీ   నిజామాబాద్, వెలుగు: ప్రజాపాలన ఏర్పడాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రస్తుతం

Read More

సీతక్క వర్సెస్ పోచంపల్లి..ప్రచారంలో గుట్టు విప్పుకుంటున్న నేతలు

సీతక్క వ్యాఖ్యలతో ములుగు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది..ఓటర్లకు కల్తీ సారా, దొంగనోట్లను పంచుతున్నారని సీతక్క చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ పో

Read More

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చార

Read More

కాంగ్రెస్‌‌‌‌లో చేరినోళ్లను బెదిరిస్తున్నరు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

 హుజూర్ నగర్, వెలుగు: ఎమ్మెల్యే తీరు నచ్చక బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను వీడి కాంగ్రెస్&zwnj

Read More

కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయం : ఆవుల రాజిరెడ్డి

కొల్చారం, కౌడిపల్లి,  వెలుగు:  రాష్ట్రంలో  కాంగ్రెస్​ గాలి వీస్తోందని, మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమని

Read More

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి తుల ఉమ, స్రవంతి

వైఎస్సార్​టీపీని వీడిన గట్టు రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు హైదరాబాద్, వెలుగు: బీజేపీ నాయకురాలు తుల ఉమ, కాంగ్రెస

Read More