Hyderabad

నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదా

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నీట్ యూజీ

Read More

కండ్లకు గంతలతో జూడాల నిరసన

పద్మారావునగర్/బషీర్ బాగ్, వెలుగు : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీ హాస్పిటల్​లోని జూనియర్ డాక్టర్లు శనివారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. హాస్ప

Read More

పాలమూరు ప్రాజెక్ట్​కు జాతీయ హోదా ఇవ్వండి : డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​కు డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి     రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రిలీజ్​ చేయండి   

Read More

ఎకో టూరిజాన్ని డెవలప్‌‌ చేద్దాం ... అధికారులతో మంత్రి సురేఖ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పర్

Read More

వాకింగ్​ చేస్తున్న మహిళపై వీధి కుక్కల గుంపు దాడి

తరిమేందుకు తీవ్రంగా ప్రయత్నించినా వదలని కుక్కలు మణికొండలోని చిత్రపురి కాలనీలో ఘటన  గచ్చిబౌలి, వెలుగు: మణికొండలో వీధి కుక్కలు రెచ్చ

Read More

కొత్త క్రిమినల్ చట్టాలు చదవండి.. లాయర్లకు న్యాయమూర్తుల సూచన

హైదరాబాద్, వెలుగు:  వచ్చే నెల నుంచి అమల్లోకి రాబోయే కొత్త క్రిమినల్‌‌ యాక్ట్‌‌లపై లాయర్లు అధ్యయనం చేయాలని హైకోర్టు న్యాయమూర్త

Read More

ఇంటికి వచ్చి బంగారం కొంటరు..మొబైల్ వ్యాన్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు:  వాల్యూ గోల్డ్  గ్రామీణ ప్రాంతాల నుంచి బంగారం కొనడానికి  వాహనాన్ని ప్రారంభించింది.  కస్టమర్లు బంగారాన్ని తెచ్చ

Read More

ఇకనుంచి ఆ పేటీఎం వాలెట్లు బంద్​

గత ఏడాది కాలంలో ఎటువంటి ట్రాన్సాక్షన్లు జరగని, జీరో బ్యాలెన్స్ ఉన్న  వాలెట్లను క్లోజ్ చేస్తామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్  ప్రకటించింది. సంబం

Read More

రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేయాలి : మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీకి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ వ్యాప్తంగా కాం

Read More

చొప్పదండి ఎమ్మెల్యే సత్యంకు సీఎం రేవంత్ పరామర్శ

హైదరాబాద్, వెలుగు: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలో గల నివాసంలో ఎమ్మెల్యే భా

Read More

బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్ డబుల్ గేమ్

అప్పట్లో సన్నిహితులకు కట్టబెట్టి.. ఇప్పుడు గగ్గోలు 2015లోనే తాడిచెర్ల బ్లాక్​ను ప్రైవేట్  ​కంపెనీకి ఇచ్చిన నాటి కేసీఆర్ ​సర్కారు సింగరేణ

Read More

ప్రైవేట్​ హాస్పిటళ్ల దోపిడీపై టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ కమిటీలు

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని అరికట్టడమే లక్ష్యంగా టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

హాస్పిటళ్లు, హాస్టళ్లలోని క్యాంటీన్లపై నిఘా పెట్టండి : మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోని హాస్టళ్లు, క్యాంటీన్లతో పాటు అన్ని హాస్పిటల్స్​లోని క్యాంటీన్లపై నిఘా పెట్టాలని ఆరోగ్యశాఖ మంత

Read More