Gold Rate: శనివారం భారీగా తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే..

Gold Rate: శనివారం భారీగా తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే..

Gold Price Today: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వరుస శుభకార్యాలతో పాటు పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేందుకు చూస్తున్న క్రమంలో బంగారం, వెండి రేట్లు తగ్గటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శనివారం వీకెండ్ షాపింగ్ కోసం వెళ్లేవారు ముందుగా మీ నగరాల్లో తగ్గిన రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం.. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే నవంబర్ 14తో పోల్చితే 10 గ్రాములకు నవంబర్ 15న రూ.1960 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.196 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 15న):

హైదరాదాబాదులో రూ.12వేల 508
కరీంనగర్ లో రూ.12వేల 508
ఖమ్మంలో రూ.12వేల 508
నిజామాబాద్ లో రూ.12వేల 508
విజయవాడలో రూ.12వేల 508
కడపలో రూ.12వేల 508
విశాఖలో రూ.12వేల 508
నెల్లూరు రూ.12వేల 508
తిరుపతిలో రూ.12వేల 508

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు నవంబర్ 14తో పోల్చితే ఇవాళ అంటే నవంబర్ 15న 10 గ్రాములకు రూ.1800 తగ్గింది. దీంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 15న):

హైదరాదాబాదులో రూ.11వేల 465
కరీంనగర్ లో రూ.11వేల 465
ఖమ్మంలో రూ.11వేల 465
నిజామాబాద్ లో రూ.11వేల 465
విజయవాడలో రూ.11వేల 465
కడపలో రూ.11వేల 465
విశాఖలో రూ.11వేల 465
నెల్లూరు రూ.11వేల 465
తిరుపతిలో రూ.11వేల 465

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా వారాంతంలో తమ పతనాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ 15న కేజీకి వెండి నవంబర్ 14తో పోల్చితే రూ.4వేల 100 తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 75వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.175 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.