KRMB

వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు

ఏపీలోని వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వెలిగొండ ప్రాజెక్టుకు  నిధుల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింద

Read More

KRMB కి లేఖ రాసిన ఏపీ  ప్రభుత్వం 

అమరావతి: కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. సెప్టెంబర్ 1వ తేదీన చేపట్టిన సమావేశంలో అజెండాపై స్పందించి లేఖ రాసి

Read More

కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ

హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం తాగునీటి కోసం వినియోగించే

Read More

కృష్ణా బోర్డుకు 446 మంది ఏపీ స్టాఫ్​

ప్రాజెక్టుల ఆర్గనైజేషన్​ స్ట్రక్చర్​కు ఆంధ్రా సర్కార్​ ఓకే హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టుల ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌‌‌‌&zwnj

Read More

తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ.. 27న మీటింగ్‌‌‌‌

తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ సమావేశంలో చర్చించే అంశాల ప్రస్తావన బోర్డు నిర్వహణకు నిధులివ్వాలని సూచన హైదరాబాద్&

Read More

సీఎస్​ను మేమే జైలుకు పంపొచ్చా..

ఆంధ్రా సర్కార్​ది తప్పే సంగమేశ్వరం పనులపై ఎన్జీటీ ఫైర్​  ఫొటోలు చూస్తుంటే ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తయినట్లు కనిపిస్తోంది ఏపీ

Read More

సంగమేశ్వరం అక్రమాలను ఫోటోలతో బయటపెట్టిన కృష్ణా బోర్డు

730 అడుగుల లోతు నుంచే నీటిని లిఫ్ట్​ చేసేందుకు పంపుహౌస్ తవ్వినట్లు బోర్డు వెల్లడి ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు తేటతెల్లం డీపీఆర్‌కు అవ

Read More

ఏపీ ప్రాజెక్టుల బండారం బయటపెట్టిన కేఆర్ఎంబీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి యధేచ్చగా రాయలసీమ ప్రాజెక్టు చేపట్టి చాలా వరకు పూర్తి చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్ర

Read More

నీటి తరలింపు ఆపాలె.. కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

ముచ్చుమర్రి, హంద్రీనీవా నుంచి నీటి తరలింపు ఆపాలె కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: శ్రీశైలంపై కట్టిన ముచ్చుమర్రి, హంద్రీ

Read More

కృష్ణా బోర్డుకు తెలంగాణ చీఫ్ ఇంజనీర్ లేఖ 

అనుమతులు లేని ప్రాజెక్టుల ద్వారా అక్రమంగా నీటిని తరలించుకుంటోందని అభ్యంతరం అక్రమంగా నీటి తరలింపును వెంటనే ఆపాలని వినతి   హైదరాబాద్: క

Read More

కేఆర్ఎంబీ టీమ్ ‘సంగమేశ్వరం’ పరిశీలన

ఎన్జీటీ ఆదేశాలు ఎట్టకేలకు అమలు.. కేంద్రం, ఎన్జీటీకి రిపోర్ట్ ఇస్తామన్న సభ్యులు హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కార్​ అక్రమంగా నిర్మిస్తున్న సంగమేశ్వరం

Read More

జ్యురిస్‌డిక్షన్‌ అమలుకు ఆంధ్రా ఓకే

జ్యురిస్‌డిక్షన్‌ అమలుకు ఆంధ్రా ఓకే అభ్యంతరంలేని క్లాజులపై నెల రోజుల్లో సమాచారం ఇస్తమని వెల్లడి కేఆర్‌‌‌‌‌&z

Read More

ఔను.. సంగమేశ్వరం కోసం కాల్వ తవ్వినం

ఒప్పుకున్న ఏపీ సర్కార్​.. ఎన్జీటీలో అఫిడవిట్ శ్రీశైలం నిండితే పనులు చేయలేమని ముందే తవ్వినం కాంక్రీట్‌ పనులు చేస్తలేం.. ఎన్జీటీ ఆదేశాల

Read More