Kukatpally
కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత మొదలైంది : రవికుమార్ యాదవ్
కూకట్పల్లి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ఎం.రవికుమార్‌యాదవ్ విమర్శించారు. అ
Read Moreకూకట్ పల్లిలో భారీ చోరీ.. 80 తులాల బంగారం, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
కూకట్ పల్లిలోని జయనగర్ లో భారీ చోరీ జరిగింది. నవంబర్ 28న రాత్రి ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు..బీరువా తాళం ఇరగ్గ
Read Moreపూల వ్యాపారిపై పోలీసుల దాడి
కూకట్పల్లి, వెలుగు : బార్‌వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుండగా.. అక్కడే ఉన్న మరో వ్యక్తిని పట్టుకుని పోలీసులు చితకబాదారు. కేపీహెచ్‌బీ పోలీసుస
Read Moreఇద్దరు బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్... స్కూల్ నుంచి సూర్యలంక బీచ్కు
హైదరాబాద్ కూకట్ పల్లిలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినిలు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్యలంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తోటి వి
Read Moreబాలుడిపై లైంగిక దాడికి యత్నం..నిందితుడు అరెస్టు
కూకట్పల్లి, వెలుగు : ఏడేండ్ల బాలుడిపై లైంగిక దాడికి యత్నించిన పండ్ల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు మూడు నెలల కి
Read Moreభర్త తాగి తిరుగుతున్నాడని..భార్య సూసైడ్
బాలానగర్ పరిధిలో ఘటన కూకట్పల్లి, వెలుగు : తాగుడుకు బానిసైన భర్త పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతున్నాడనే ఆవేదనతో వివాహిత ఉరేసుకొని మృతి చెంద
Read Moreమహంకాళినగర్‌లో కమ్యూనిటీ హాల్ప్రారంభం
కూకట్పల్లి, వెలుగు: ఆల్విన్‌కాలనీ డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళినగర్‌లో కొత్తగా నిర్మించిన కమ్యూనిటీహాల్ ను ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజ
Read Moreకేపీహెచ్బీలో దారి దోపిడీ ముఠా హల్చల్
అర్ధరాత్రి కత్తులతో బెదిరించి దోచుకుంటున్న దుండగులు పోలీసులను ఆశ్రయించిన బాధితులు కూకట్పల్లి, వెలుగు : కేపీహెచ్‌బీ పరిధిలో అర్ధరాత్రి దారి
Read Moreనిజాంపేటలో కుంగిన రోడ్డు
కూకట్పల్లి, వెలుగు : నిజాంపేటలోని లలిత జ్యువెలరీ షోరూం సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ఒక్కసారిగా కుంగింది. జేఎన్టీయూ వైపు వెళ్లే వాహనాదారులకు ఇదే ప్రధాన
Read Moreపార్కింగ్సిబ్బందికి గన్‌తో బెదిరింపులు.. కూకట్ పల్లిలో ఘటన
కూకట్పల్లి, వెలుగు: కూకట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ సమీపంలో ఓ వ్యక్తి పార్కింగ్ సిబ్బందిని పిస్టల్‌తో బెదిరించాడు. చందానగర్‌కు చెందిన నక్క నర్సింహ(51
Read Moreమందుబాబులు వీరంగం.. గాంధీ విగ్రహం ధ్వంసం.. ఎక్కడంటే
మద్యం తాగొద్దని గాంధీ విగ్రహం పెడితే విగ్రహాన్నే ధ్వంసం చేసిన మందుబాబులు జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్
Read Moreకొడుకు సరిగా చదవట్లేదని తల్లి సూసైడ్
కూకట్పల్లి, వెలుగు : కొడుకు సరిగా చదవకుండా జులాయిగా తిరుగుతున్నాడనే ఆవేదనతో తల్లి సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ సిటీ బాలానగర్ పరిధిలోని రాజుకాలనీలో
Read More












