latest telugu news

తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం.. ఫిబ్రవరి 26న ద్వారపూడిలో ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం ఏర్పాటయ్యింది. 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహాన్ని ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వా

Read More

డాలర్ కళకళ.. రూపాయి విలవిల.. ట్రంప్ విధానాలపై ప్రధాని మోదీ స్పందనేది..?

ట్రంప్  అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆయన తీసుకున్న నిర్ణయాలతో ప్రభావితమయ్యాయి.  ట్రంప్​ తన

Read More

గిరిజన శాఖను అగ్రవర్ణాల నేతలే నిర్వహించాలి.. నటుడు, కేంద్ర మత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు

మాలీవుడ్ నటుడు, కేంద్ర మత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గిరిజన వ్యవహారాలను ఉన్నత వర్గాల నేతలకు అప్పగించాలని అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచ

Read More

సూర్యాపేటలో అఘోరీ హల్చల్.. ఆమె కత్తి తీస్తే జనం కర్రలు తీశారు..

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో లేడీ అఘోరి హల్చల్ చేసింది. శనివారం అర్ధరాత్రి చివ్వెంల మండలం ఉండ్రుకొండ గ్రామస్తులు ఫంక్షన్కు హాజరై వెళ్తుండగా ఉండ్రు

Read More

మనమూ ప్రచారం చేద్దాం! సర్కారీ స్కూళ్లు, కాలేజీలపై సోషల్ మీడియాలో కాన్వాసింగ్​కు ప్రభుత్వం నిర్ణయం

స్టూడెంట్లకు అందించే సౌకర్యాలపై ప్రమోషన్ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు యత్నం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కాలేజీల గురించ

Read More

కాంగ్రెస్ ఈగల్ కమిటీలో వంశీచంద్ రెడ్డికి చోటు.. 8 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలతో కమిటీ

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా ఏ

Read More

12 వేల కోట్ల ట్యాక్స్‌‌ నోటీసులపై కోర్టుకు ఫోక్స్‌‌‌‌వ్యాగన్‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రభుత్వం పంపిన సుమారు రూ.12 వేల కోట్ల (1.4 బిలియన్ డాలర్ల) ట్యాక్స్ నోటీసులపై ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగ

Read More

కాంగ్రెస్​వి మాయమాటలు.. ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ అమలు చేయలేదు: హరీశ్ రావు

కౌడిపల్లి/జీడిమెట్ల, వెలుగు: ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని

Read More

మీరేం చేశారో.. మేమేం చేశామో చర్చకు సిద్ధమా? కాంగ్రెస్, బీఆర్ఎస్​కు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సవాల్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు బడ్జెట్​ కేటాయింపులతో పాటు గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో.. గత  పదేండ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో తెల్చుకుందామని బీజేపీ ఓబీస

Read More

యూపీఐ ఫ్రాడ్స్ అరికట్టేందుకు సెబీ కొత్త ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: యూపీఐ ద్వారా సరియైన బ్రోకరేజ్‌‌‌‌‌‌‌‌, ఇంటర్మిడియేట్ కంపెనీలకే డబ్బులు పంపుతున్నారో? లేదో? చెక్&zw

Read More

ఉపాధి సిబ్బంది, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్త.. ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ సిబ్బంది, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో

Read More

మెదడు ఆరోగ్యానికి ‘బ్రెయిన్ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌’

హైదరాబాద్, వెలుగు: మెదడు  ఆరోగ్యాన్ని పెంచేందుకు  ‘బ్రెయిన్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌&zwn

Read More

ఇండియా టారిఫ్ కింగ్ కాదు.. డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చే ఆలోచన లేదు: తుహిన్ కాంత పాండే

న్యూఢిల్లీ: దిగుమతులపై సుంకాలు పెంచి ఎల్లప్పుడూ ఇండియన్ కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భావించొద్దని ఫైనాన్స్‌‌‌‌‌‌&z

Read More