
latest telugu news
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో జైలర్ సినిమా విలన్ వినాయకన్ అరెస్ట్
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం మద్యం మత్తులో ఎయిర్ పోర్టు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన జైలర్ సినిమా నటుడు వినాయకన్
Read Moreనక్సలిజం ఏరివేతకు ప్రభుత్వం మరో కీలక పరిణామం
భద్రాచలం, వెలుగు: మావోయిస్టుల రాజధానిగా పిలిచే బస్తర్దండకారణ్యంలోని అబూజ్మాఢ్లో తొలి సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ఆర్మీ బేస్
Read Moreరైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు 29 రైళ్లు రద్దు
సికింద్రాబాద్, వెలుగు: సాంకేతిక కారణాల వల్ల వివిధ మార్గాల్లో నడుస్తున్న 29 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Moreమంచు విష్ణుపై నెగెటివ్ ట్రోలింగ్.. యూట్యూబర్‌పై కేసు నమోదు
బషీర్ బాగ్, వెలుగు: మా అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణును టార్గెట్ చేస్తూ నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ దేవరకొండప
Read Moreవిద్యార్థుల అడ్మిషన్ల సొమ్ము రూ.2 కోట్లు కాజేత.. ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: విద్యార్థుల అడ్మిషన్ల రికార్డులను తారుమారు చేసి రూ.2 కోట్ల వరకు చీటింగ్చేసిన చైతన్య డీమ్డ్ టూ బి యూనివర్సిటీకి చెందిన ముగ్గురు ఉద
Read Moreభద్రాద్రి, మానుకోటను విడువని వాన.. భయం గుప్పిట్లో రెండు జిల్లాల ప్రజలు
భద్రాద్రికొత్తగూడెం/మహబూబాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్జిల్లాలను వాన విడవడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఇబ్బంది
Read Moreఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ట్రాప్.. 20 రోజులు నిర్బంధించి లైంగిక దాడి
బషీర్ బాగ్, వెలుగు: ప్రేమ పేరుతో నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి చెందిన ఓ యువతిని మహబూబ్నగర్జిల్లాకు చెందిన కృష్ణచైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప
Read Moreజైనూర్‌లో 144 సెక్షన్ సడలింపు.. జిల్లాలో ఇంటర్నెట్ సేవలు ప్రారంభం
ఆసిఫాబాద్, వెలుగు: ఇరువర్గాల ఘర్షణతో అట్టడుగుతున్న కుమురం భీం ఆసిఫాబాద్‌జిల్లా జైనూర్ పరిసరాల్లో ఆదివారం ప్రశాంతత నెలకొంది. ఆదివాసీ మహిళపై అత్యాచారయత్
Read Moreకాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల
తిమ్మాపూర్, వెలుగు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి భారీగా వరద
Read Moreఖమ్మంలో తీరని వెతలు.. వారమైనా వదలని వరద కష్టాలు
ఖమ్మం, వెలుగు: వరద ప్రభావం తగ్గిన తర్వాత తమ ఇండ్లకు చేరుకున్న బాధితులు, వారం రోజులుగా బురదలో మునిగిపోయిన వస్తువులను క్లీన్చేసుకుంటున్నారు. శానిటేషన్,
Read Moreరాష్ట్రంలో మరోసారి ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్
హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. తాజాగా ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌లకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించడంతో పాటు అదనపు బాధ్యతలు
Read Moreవినాయక చవితి వేళ అభిమానులకు NTR భారీ గుడ్ న్యూస్
వినాయక చవితి వేళ అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రజలు,
Read Moreవినాయక చవితి స్పెషల్.. గణనాథుడితో కేంద్రమంత్రి బండి సెల్ఫీ
కరీంనగర్: రాష్ట్ర ప్రజలకు కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలన్నీ తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించే శక్
Read More