
latest telugu news
ఈటల రాజేందరే సూడో పొలిటీషియన్: చంద్రశేఖర్
పద్మారావునగర్, వెలుగు: ప్రొఫెసర్నాగేశ్వర్పై ఎంపీ ఈటల రాజేందర్చేసిన వ్యాఖ్యలు జర్నలిజాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ఫెడర
Read Moreబయటికి ఎందుకు పంపిస్తున్నారు..? డాక్టర్లపై ఆర్వీ కర్ణన్ ఫైర్
గచ్చిబౌలి/ఎల్బీనగర్, వెలుగు: కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌ను స్టేట్హెల్త్ అండ్ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖ
Read Moreల్యాప్‌టాప్ దొంగ అరెస్టు
పంజాగుట్ట, వెలుగు: హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌లు దొంగిలిస్తున్న వ్యక్తులను ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టుచేశారు. ఏసీపీ వెంకటరమణ వివరాల ప్రకారం.. ప్రకా
Read Moreఎయిర్ బస్బెలుగా మళ్లొచ్చింది!.
వెలుగు, శంషాబాద్: ‘వేల్ఆఫ్ది స్కై’గా ఫేమస్ అయిన ఎయిర్ బస్ ‘బెలుగా’ గురువారం అర్ధరాత్రి తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవ
Read More‘నా క్లినిక్ ఇవ్వాలని బెదిరిస్తున్నారు’.. పోలీసులను ఆశ్రయించిన వైద్యురాలు
గచ్చిబౌలి, వెలుగు: తన క్లినిక్‌ను అప్పగించాలని బిల్డింగ్ ఓనర్లు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఓ డాక్టర్ రాయదుర్గం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చ
Read More‘హైడ్రా సేవలను విస్తరించండి’.. సీఎంకు షాద్ నగర్ ఎమ్మెల్యే విజ్ఞప్తి
షాద్ నగర్, వెలుగు: హైడ్రా పరిధిని తమ ప్రాంతం వరకు విస్తరించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం సాయంత్రం ఆ
Read Moreచెక్కుల పంపిణీలో రభస
మేడ్చల్, వెలుగు: మేడ్చల్ మండల పరిషత్ఆఫీస్లో శుక్రవారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో రసాభాస జరిగింది. కార్యక్రమానికి
Read Moreచాట్‌లో బొద్దింక
ఎల్బీనగర్, వెలుగు: మిఠాయి వాలా షాపులో చాట్ తీసుకుంటే అందులో బొద్దింక దర్శనమిచ్చింది. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న రవి తన భార్యాపిల్లల కోసమని శుక్రవారం
Read Moreభాగ్యనగర్ గ్యాస్ పైప్‌లైన్ మళ్లీ లీక్
జీడిమెట్ల, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలోని భాగ్యనగర్గ్యాస్ పైప్లైన్మరోసారి లీకైంది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి రాంరెడ్డ
Read Moreరుణమాఫీ కానీ వారికి అలర్ట్.. వివరాలు సేకరిస్తోన్న సర్కార్
కొడంగల్, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ జరగని రైతుల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నారు. అర్హత ఉండి రుణమాఫీ జరగని రైతు కుటు
Read Moreబీసీ డిక్లరేషన్అమలు చేయాల్సిందే: RS ప్రవీణ్ కుమార్
పద్మారావునగర్, వెలుగు: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్డిమాండ్
Read Moreఏడాది బాలుడి కిడ్నాప్
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఏడాది బాలుడు కిడ్నాపునకు గురయ్యాడు. ఎయిర్‌పోర్టు పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్బీ నగర
Read Moreహైదరాబాద్ నడిబొడ్డున కార్పొరేట్‌కు ధీటుగా ఉస్మానియా కొత్త హాస్పిటల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నడిబొడ్డున ఉస్మానియా హాస్పిటల్కొత్త భవనాన్ని సకాల సదుపాయాలతో కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దుతామని హైదరాబాద్కలెక్టర
Read More