
వెలుగు, శంషాబాద్: ‘వేల్ఆఫ్ది స్కై’గా ఫేమస్ అయిన ఎయిర్ బస్ ‘బెలుగా’ గురువారం అర్ధరాత్రి తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్పోర్టు సిబ్బంది స్పెషల్పార్కింగ్ ఏర్పాటు చేశారు. మస్కట్ నుంచి మలేషియా వెళ్తున్న ఈ కార్గో ఫ్లైట్ ఫ్యుయెల్ కోసం శంషాబాద్లో దిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు తిరిగి థాయిలాండ్ బయలుదేరి వెళ్లింది. బెలుగా గంటకు 1,650 కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో దూసుకెళ్తుంది. దీని బ్యాగేజ్లోడింగ్కెపాసిటీ 40 టన్నులు. పొడవు 5,616 మీటర్లు, ఎత్తు1,725 మీటర్లు ఉంటుంది.