mahabubabad

బీఆర్ఎస్ ​లీడర్లు సతాయిస్తున్నరు .. దళితబంధు పథకాన్ని పంచుకొమ్మంటున్నరు!

బీఆర్ఎస్ ​లీడర్లు సతాయిస్తున్నరు  పంచుకునుడు కాదు...ఊళ్లోని దళితులందరికీ స్కీం ఇవ్వాల్సిందే మహబూబాబాద్​ జిల్లా కంబాలపల్లి వాసుల రాస్తారోకో

Read More

బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు.. ఒకటి బలహీనం.. మరొకటి ఏర్పడుతుంది

వర్షాలు.. ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా వానాకాలంలో వానలు పడటం లేదు. దీంతో జనం అంతా ఆకాశం వైపు చూస్తున్నారు. మేఘాలు వస

Read More

సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచికొని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ -కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. రైలు నెం 07071 (సికింద్రాబాద్- క

Read More

మానుకోట కాంగ్రెస్‌‌‌‌లో పోటాపోటీ

మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలోని 2 సెగ్మెంట్లకు 9 అప్లికేషన్లు మానుకోటకు ఆరుగురు, డోర్నకల్‌‌‌‌ కోసం ముగ్గురు పోట

Read More

విజృంభిస్తున్న డెంగ్యూ.. వ్యాధితో యువతి మృతి

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో  డెంగ్యూతో  కోల మమత(21) అనే యువతి శనివారం రాత్రి చనిపోయింది.  మహబూబాబాద్​ మున

Read More

శంకర్‌‌‌‌ నాయక్‌‌‌‌ను మార్చాలి.. అసమ్మతి లీడర్ల మీటింగ్‌‌‌‌

మహబూబాబాద్‌‌‌‌, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌ సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌‌&z

Read More

టీచర్లను నియమించాలని హైవేపై స్టూడెంట్ల ధర్నా.. గంటపాటు రోడ్డుపై బైఠాయింపు

గూడూరు, వెలుగు:  మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను నియమించాలని గురువారం స్టూడెంట్లు ధర్నా  చేశారు.  గ్

Read More

ప్రభుత్వ భూమిని అమ్ముకున్న బీఆర్ఎస్ నాయకుడు..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించిన నెల్లికుదురు బీఆర్ఎస్ జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదయింది.&nbs

Read More

భార్యతో గొడవ.. పిల్లలకు విషం ఇచ్చిన తండ్రి

మహబూబాబాద్ జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య కలహాలు ఒక బాలుడు ప్రాణం తీయగా, మరొక బాలుడు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. 

Read More

మళ్లీ వర్షాలు.. మూడు రోజులపాటు దంచుడే దంచుడు

రానున్న రెండు రోజులు (జులై 31, ఆగస్టు 01) రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చి

Read More

వాగు దాటుతుండగా కొట్టుకుపోయిన ఇద్దరన్నదమ్ములు

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వాగు దాటుతుండగా ఇద్దరు అన్నదమ్ముల్లు వరదలో కొట్టుకుపోయారు. మృతులను   ప

Read More

అదుపు తప్పి స్కూల్​ బస్సు బోల్తా

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని శ్రీవివేకానంద స్కూల్​( శ్రీ చైతన్య టెక్నో స్కూల్) వ్యాన్ సోమవారం బోల్తా పడింది. డ్రైవర్​​ఫోన్ ​మాట్లాడుతూ నడపడం వల్లే

Read More

ఫ్రీ కరెంట్‌‌‌‌‌‌‌‌పై రేవంత్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలు సరికాదు : మంత్రి సత్యవతి

మహబూబాబాద్, వెలుగు : రైతులకు కేవలం మూడు గంటల కరెంటే సరిపోతుందని చెప్పడం సరికాదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌&zwnj

Read More