Mulugu District

శభాష్ సీతక్క...  గద్దెల పైకి వెళ్లి అమ్మవార్లను దర్శనం చేసుకొనే అవకాశం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తింది. మేడారం జాతర రేపటి (ఫిబ్రవరి 21)  నుంచి నాలుగు రోజులపాటు జరుగుతున్న క్రమంలో ఇప్పటికే లక్షలాదిమం

Read More

మేడారంలో ముందస్తు మొక్కులు.. భారీగా తరలివస్తున్న భక్తులు

గ్రేటర్​వరంగల్‌‌‌‌/జనగామ/తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర దగ్గర పడడంతో ముందస్తుగా మొక్కులు చెల

Read More

మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం

ములుగు జిల్లా మేడారం జాతరపై మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం రేపింది. మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని (JMWP) కార్యదర్శి వెంకటే

Read More

పొలానికి బాట ఇస్తలేడని అన్నను కరెంట్​ పెట్టి చంపిండు

    పోస్టుమార్టంలో బయటపడిన అసలు విషయం     ములుగు జిల్లా రాజుపల్లిలో ఘటన ములుగు, వెలుగు: వ్యవసాయ భూమికి వె

Read More

గణతంత్ర వేడుకల్లో అపశృతి.. కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి

ములుగు : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని శివాలయం వద్ద  ఎస్సీ కాలనీకి చెందిన బోడ అంజిత్ (28), విజయ్ (25

Read More

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి.. ఇద్దరు మృతి..

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి జరిగింది. జాతీయ జెండా ఎగురవేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులకు కరెంటు షాక్ తగిలింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మ

Read More

మేడారంలో ప్రముఖుల పూజలు

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మను శుక్రవారం టెక్స్‌‌టైల్‌‌ మంత్రిత్వ శాఖ డీడీ అరుణ్‌&z

Read More

మేడారం వనమంతా జనం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలకు బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముందస్తు మొక్కులు అప్పజెప్పారు. బుధవారం వనదేవ

Read More

ములుగు జిల్లాలో జనవరి 15న హేమాచలుడి వరపూజ

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శివార్లలోని హేమాచల నృసింహస్వామి వరపూజ కార్యక్రమాన్ని ఈ నెల 15న నిర్వహించనున్నట్లు ఈవో సత్యనారాయణ చ

Read More

ములుగులో ఉద్రిక్తత.. బైరి నరేష్ను అడ్డుకున్న అయ్యప్ప భక్తులు.. వాగ్వాదం

ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్తత  నెలకొంది. నాస్తికుడు బైరి నరేష్ ను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో అయ్యప్ప భక్తులకు బైరి నరేష్ కు మధ

Read More

ములుగులో నేరాలు పెరిగినయ్‌‌‌‌‌‌‌‌ : ఎస్పీ గౌస్‌‌‌‌‌‌‌‌ ఆలం

    గతేడాదితో పోలిస్తే 7.94 శాతం పెరిగిన క్రైమ్స్‌‌‌‌‌‌‌‌     మేడారం జాతరను

Read More

మేడారం హుండీ లెక్కింపు

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. సమ్మక్క హుండీ ద్వారా రూ. 23,45,970, సారలమ్మ హుండీలో రూ. 1

Read More

కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా తగలబడుతున్న పత్తి

ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలో ఉన్న రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా పత్తి దగ్ధమైంది. విషయం తెలియగాన

Read More