Telangana government

ములుగు జిల్లాలో .. చెక్​ పోస్టుల వద్ద పోలీసుల తనిఖీలు

ములుగు, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ములుగు జిల్లాలోని 9 మండలాల్లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో చెక్​ పోస్టు

Read More

కాంగ్రెస్​లో చేరిన బీఆర్​ఎస్​, బీజేపీ నాయకులు

కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు, వంగపల్లి, గూడూరు, కొత్తపల్లి గ్రామాల నుంచి 300 మంది బీఆర్ఎస్, బీజేపీ  నాయకులు హుజరాబాద్

Read More

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అధిక మెజారిటీ ఇవ్వాలి : వొడితల ప్రణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హుజూరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న

Read More

నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి : వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. సీఎం వంద రోజు

Read More

బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలి : ఆర్.కృష్ణయ్య

సీఎంకు ఆర్.కృష్ణయ్య లెటర్​ ముషీరాబాద్, వెలుగు :  2014 ముందు వరకు ట్యూషన్, స్పెషల్​ ఫీజులను అప్పటి ప్రభుత్వాలు భరించగా, బీఆర్ఎస్ ​ వచ్చాక

Read More

పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారు : జీవన్​రెడ్డి 

ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి  మద్దతు ధర లేక పసుపు విస్తీర్ణం పడిపోయింది   జగిత్యాల, వెలుగు : పసుపు బోర్డు ఏర్పాటు కోసం 2023 అక్టో

Read More

కేసీఆర్ ​పాలన స్వర్ణయుగం : ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌కుమార్

ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం: ఆర్ఎస్​ ప్రవీణ్​ ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో కేసీఆర్​ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరిక కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా

Read More

హాలిడేస్​లోనే రోడ్ షోలు .. ముందస్తు అనుమతి తప్పనిసరి

రద్దీ ప్రాంతాల్లో పర్మిషన్ ఇవ్వం :  సీఈవో వికాస్ రాజ్ రూ.50వేల కంటే ఎక్కువ నగదు క్యారీ చేస్తే డాక్యుమెంట్లు చూపించాల్సిందే రాష్ట్ర వ్యాప్త

Read More

కుల సమీకరణాల్లో ఖమ్మం బీజేపీ సీటు!

సామాజిక వర్గాలవారీగా చీలిన లీడర్లు కులాలవారీగా ఆశావహులకు మద్దతు బీఆర్ఎస్​లోని కమ్మ నేత కోసం బలమైన లాబీయింగ్​ అయోమయంలో ‘జలగం’ అనుచ

Read More

కాళేశ్వరం దోపిడీ చాలక లిక్కర్​ స్కామ్​ : ప్రధాని మోదీ

కమీషన్ల కోసం ఢిల్లీ దాకా వచ్చిన్రు: ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల కలలను బీఆర్​ఎస్​ చిదిమేసిందని ఫైర్​ కాళేశ్వరం స్కామ్​ ఫైళ్లను కాంగ్రెస్ ​దాస్తున

Read More

పార్లమెంట్​ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : సిక్తా పట్నాయక్

కలెక్టర్లు సిక్తా పట్నాయక్​, ప్రావీణ్య సీపీ అంబర్​ కిశోర్​ ఝాతో కలిసి సమావేశాలు హనుమకొండ/ వరంగల్  వెలుగు: రానున్న పార్లమెంటు ఎన్నికల ని

Read More

భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్‌‌లో 18 లక్షల ఓటర్లు .. జాబితా ప్రకటించిన అధికారులు

యాదాద్రి, వెలుగు: భువనగిరి లోక్​సభ స్థానంలో 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు అధికారులు ఆదివారం ఓటరు జాబితాను ప్రకటించారు.  భువనగిరి లోక్​సభ

Read More

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో  1,896 పోలింగ్ స్టేషన్లు

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,23,814 మంది ఓటర్లు ఎన్నికల నిబంధనలు పక్కాగా  పాటించాలి :రిటర్నింగ్​ అధికారి గౌతమ్​  అక్రమంగా డబ్బు తర

Read More