Telangana government

మార్పు తీర్పే .. తెలంగాణకు రక్ష

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. గత పది సంవత్సరాలలో జరిగిన అనేక నిర్బంధాలు, సహజ వనరుల దోపిడీ, మితిమీరిన అవినీతి, బంధుప్రీతి, ప్రజలను అనే

Read More

లీడర్లలో టెన్షన్ .. ఓటింగ్ సరళిపై ఆరా

తమ సెగ్మెంట్‌‌లో జనం తీర్పు ఎలా ఉండబోతుందోనని చర్చ పోలింగ్ ముగిసిన తర్వాత కనిపించని అభ్యర్థులు ఫోన్లు స్విచాఫ్.. సన్నిహితులతో మంతనాలు

Read More

తెలంగాణలో 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది : దామోదర్ రాజనర్సింహా

జోగిపేట వెలుగు: ఆందోల్​ నియోజకవర్గంలో వివిధ పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజన

Read More

కరీంనగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తా : బండి సంజయ్ కుమార్

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను భారీ మెజారిటీతో గెలుస్తానని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్య

Read More

ఫలితాలు రాగానే నియోజకవర్గ అభివృద్ధికి రోడ్ మ్యాప్ : వినోద్

బెల్లంపల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని, పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని కాంగ్రెస

Read More

ఖమ్మం:  పోలింగ్ ప్రశాంతం

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు 83.28 శాతం నమోదు కాగ

Read More

మహబూబ్‌నగర్ : పోలింగ్​ ప్రశాంతం

ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లకు తప్పని తిప్పలు జడ్చర్ల, దేవరకద్రలో 11 గంటల తర్వాత అనుహ్యంగా పెరిగిన పోలింగ్​ టీఎన్జీవోస్​ మాజీ అధ్యక్షుడు రాజేందర్​ర

Read More

విద్యా, ఉద్యోగ కల్పనపై కొత్త ప్రభుత్వమైనా దృష్టి సారించేనా?

బీఆర్ఎస్ పరిపాలన నిధులు లేక, నియామకాలు చేపట్టక తెలంగాణ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమయింది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అంటూ ఇచ్చిన హామీలు హామీలుగానే

Read More

ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి : సీపీ రెమా రాజేశ్వరి

బెల్లంపల్లి, వెలుగు :  బెల్లంపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు నేడు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధ

Read More

కరీంనగర్ : అంతా రెడీ!

పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది  అధికారులు హై అలర్ట్​ పటిష్టమైన బందోబస్తు.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీలు ఉమ్మడి జిల్లాలో 13 స్థా

Read More

మహబూబ్​నగర్ : పోలింగ్​కు అంతా రెడీ​

ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు     ఉమ్మడి జిల్లాలో 32,81,593 మంది ఓటర్లు  మహబూబ్​నగర్​, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు ఆఫీసర్

Read More

జనగామలో నిధుల వరద పారిస్తా : పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

జనగామ, వెలుగు : తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే జనగామలో నిధుల వరద పారిస్తానని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

దోపిడీ దొంగలను తరిమికొట్టాలె : యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

హన్వాడ, వెలుగు : పాలమూరును దోచుకుంటున్న దోపిడీ దొంగలను తరిమికొట్టాలని మహబూబ్​నగర్ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం

Read More