Telangana News
టాలెంట్ సెర్చ్‌లో జయ సత్తా
సూర్యాపేట, వెలుగు : డాక్టర్ ఏఎన్ రావు అవార్డు కౌన్సిల్ వారు నిర్వహించిన 33వ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్‌లో సూర్యాపేటకు చెందిన జయ ఒలం
Read Moreఅయోధ్య రామయ్యకు 200 క్వింటాళ్ల బియ్యం
సూర్యాపేట, వెలుగు : అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ప్రతి హిందువుకు గర్వకారణమని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య అన్నారు.
Read Moreక్రీడలకు జెన్స్కో ఫస్ట్ ప్రయార్టీ : లక్ష్మయ్య
జెన్ కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య పాల్వంచ, వెలుగు : విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు సంస్థ క్రీడల్లో ఫస్ట్ ప్రయార్టీ
Read Moreపక్కాగా మున్సిపాలిటీ బడ్జెట్ తయారీ : కలెక్టర్ వీపీ గౌతమ్
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రణాళికాబద్ధంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల బడ్జెట్ రూపకల్పన చేయాలని ఖ మ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ విషయమై శుక
Read Moreఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి : కలెక్టర్ హరిచందన దాసరి
కలెక్టర్ హరిచందన దాసరి నల్గొండ అర్బన్, వెలుగు : వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్, పండ్లు, కూరగాయలు సాగు చేసేలా
Read Moreనష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఖమ్మం టౌన్,వెలుగు : నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జడ్పీ చైర్మన
Read Moreభద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా కంకుల మిల్లర్ మీద పడి మహిళ మృతి
మెషీన్ పడిపోతుండగా పట్టుకోబోగా ప్రమాదం గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గోరకలమడుగులో శుక్రవారం
Read Moreఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు జిల్లా స్టూడెంట్స్ఎంపిక
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్‌లో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు
Read Moreమోడీది భస్మాసుర హస్తం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ శాంతినగర్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోడీది భస్మాసుర హస్తమని, ఆయనను ఎవరు కలిసినా భూస్థాపితం అవుతారని సీపీఐ జాతీయ
Read Moreవిగ్రహాల చోరీ కేసులో నలుగురు అరెస్ట్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వివిధ ప్రాంతాల్లో ఆలయాల్లోని విగ్రహాలు, నగలు చోరీ చేసిన కేసుల్లో నలుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గైక్వాడ్
Read Moreవీడిన మిస్టరీ..ఫ్రెండ్స్ దూరం పెట్టారని యువతి సూసైడ్
మొయినాబాద్ యువతి మృతి కేసులో వీడిన మిస్టరీ న్యూ మల్లేపల్లికి చెందిన డిగ్రీ విద్యార్
Read Moreప్రాజెక్టుల్లో నీళ్లున్నా సాగుకు ఇవ్వట్లేదు: పోచారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రైతులకు ప్రభుత్వం సాగు నీరు ఇవ్వట్లేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Read Moreఆన్లైన్ బెట్టింగుకు యువకుడు బలి
మేళ్లచెరువు, వెలుగు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి అప్పులపాలైన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం
Read More












