Vastu Tips: ఇంటికి పెద్ద కొడుకు ఏ వైపు గదిలో ఉండాలి..?

Vastu Tips: ఇంటికి పెద్ద కొడుకు ఏ వైపు గదిలో ఉండాలి..?

ప్రశ్న: మా ఇంట్లో రెండు గదులు, ఒక హాల్, ఒక కిచెన్ ఉన్నాయి. ఇల్లు ఉత్తరం దిక్కు అభిముఖంగా ఉంది. నాకు కొత్తగా పళ్లింది. నేను ఇంటికి పెద్ద కొడుకును. ఇప్పుడు నేను ఏ వైపు ఉన్న గదిలో ఉంటే బాగుంటుంది.

జవాబు: ఇంటికి యజమాని.. అంటేమీ నాన్న దక్షిణ వైరుతి, పడమట నైరుతిలో ఉన్న రూంలో ఇంచాలి. మీరు వాయువ్యంలో ఉన్న రూంలో ఉండొచ్చు.

వాకిలి ఎత్తులో ఉండొచ్చా..?

ప్రశ్న: మాది పెంకుటిళ్లు. తూర్పు అభిముఖంగా ఉంటుంది. పెంకులకు అనుకుని ఇంటిముందు రేకుల పెడ్డు వేసుకున్నాం అయితే ఆ పెద్ద వార్ వాకిలి కంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. అల్లు మాత్రం కేలి కంటే ఎత్తులోనే ఉంది. దీనివల్ల ఏమైనా సమస్యలొస్తాయా?

జవాబు: వాకిలి కంటే కాల్లు వెత్తులో ఉపడాలి. కాబట్టి ఇంటి ఫ్లోర్ బెవెల్ కి చేతుల షెడ్డు లెవెల్ కూడా పెంచాలి. ఉండడం వల వర్షం పడ్డప్పుడు రోడ్డు మీద పారే కూడా ఇంట్లోకి వస్తాయి. కాంట్టి ఫ్లోర్ హైట్ పెంచుకోవడం మంచిది.

కాశీనాథుని శ్రీనివాస్,
వాస్తు కన్సల్టెంట్

9440088799

►ALSO READ | కిరాణా బిల్లు పెరుగుతోంది.. రేట్లు పెంచుతున్న కంపెనీలు