Telangana News

మా నాన్నకు నియ్యత్ లేదు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బిడ్డ తుల్జా భవాని  చేర్యాల, వెలుగు: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నియ్యత్

Read More

ఇంజినీరింగ్ కాలేజీల్లో 62 వేల సీట్లు

సివిల్, మెకానికల్ సీట్లను తగ్గించిన మేనేజ్ మెంట్లు  కంప్యూటర్ సైన్స్ సీట్ల పెంపుకు సర్కారు ప్రతిపాదనలు  మరో పదివేల సీట్లు  పెరిగ

Read More

మనుషులు కలిశారు.. మనసులు కలిసేనా?

సూర్యాపేటలో దామన్న, రమేశ్​రెడ్డి కలయికపై సర్వత్రా చర్చ సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట కాంగ్రెస్​లో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అను

Read More

కాలేజీ జాగ మార్కెట్​కు ఎట్లిస్తరు?.. ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా దేవరకొండలోని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌&

Read More

బెల్లంపల్లిలో ఇళ్ల పట్టాలు..ఇచ్చేదెపుడు

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. సింగరేణి ప్రాంతంలో మ

Read More

నిజాం షుగర్స్​..మిగులు భూముల్లో కబ్జా రాయుళ్లు

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లా బోధన్​ నిజాం షుగర్స్​ మిగులు భూములు కబ్జాకు గురవుతున్నాయి.  549 ఎకరాల్లో  ఉన్న భూములు రోజు రోజుకూ రి

Read More

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం డ్యూటీలోకి తీసుకోవాలె.. మంత్రి సబితకు కస్తుర్బా కాంట్రాక్ట్ టీచర్ల వినతి

ముషీరాబాద్,వెలుగు: హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని కస్తుర్బా స్కూల్స్‌‌‌‌‌‌‌‌&zw

Read More

విద్యాశాఖకు..ఇన్​చార్జిలే దిక్కా

రెగ్యులర్​ డీఈఓ, ఎంఈఓల నియామకం ఇంకెప్పుడు? జిల్లాలోని ప్రభుత్వ బడులను వేధిస్తున్న టీచర్ల కొరత స్టూడెంట్ల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకోని ప్రభుత

Read More

నేడే సీతమ్మ సాగర్ కు ఎన్జీటీ ద్విసభ్య కమిటీ

అశ్వాపురం వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమ్మగారిపల్లి వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టును ద్విసభ్య కమిటీ బుధవారం సందర్శిం

Read More

దేశ ప్రజలకు బుర్ర లేదనుకుంటున్నారా?

ఆదిపురుష్  మూవీ మేకర్స్ కు అలహాబాద్ హైకోర్టు చీవాట్లు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమ, రావణుడిని చూపించి రామాయణం కాదంటారా? డైలాగులు అభ్యంతరక

Read More

జులై 21 కల్లా.. వెయ్యి కోట్లు కట్టాల్సిందే

సీసీఎస్ బకాయిలపై ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం  హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల జీతాల నుంచి నెలనెలా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) క

Read More

కాంగ్రెస్​లో టికెట్​ వార్..జూపల్లి, కూచుకుళ్ల పార్టీలో చేరక ముందే మొదలైన లొల్లి

నాగర్​కర్నూల్, వెలుగు: కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమైన సీనియర్​​లీడర్లు పార్టీ హైకమాండ్​ ముందు డిమాండ్లు పెడుతుంటే, నియోజకవర్గాల స్థాయిలో తామే బాసులమన

Read More

ఈ వారం ఎలక్షన్ కమిటీ.. వచ్చే నెల టికెట్ల ఖరారు : కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఈ వారం ఎలక్షన్ కమిటీ, వచ్చే నెల టికెట్ల ఖరారు ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అయితే సర్వేల ఆధారంగానే

Read More