Telangana

వెంటిలేటర్లు ఉన్నా వాడట్లే.. మూలకు పడేసిన సర్కార్

ఫిట్‍ చేయకుండా మూలకు పడేసిన రాష్ట్ర సర్కార్​ ఏడాది కింద కేంద్రం నుంచి 1,400 వెంటిలేటర్లు రాక సగం కూడా సీల్​ తీయలే.. ఎంజీఎంలో 100కు 36

Read More

టెస్టులు చేస్తలేరని తిరగబడుతున్న జనాలు

పీహెచ్​సీల్లో రోజూ 30లోపే  చేస్తున్నరు ఫీవర్ సర్వేతో పలువురిలో అనుమానాలు నిర్ధారణ కోసం సెంటర్లకు వెళ్తే వెనక్కి పంపిస్తుండడంతో తిరగవడ్తున్

Read More

టీకాలు ఉన్నా వేస్తలే

1.86 లక్షల డోసులు ఉన్నాయని సీఎంవో ప్రకటన అవన్నీ ఐదు రోజులకు సరిపోయే చాన్స్‌‌‌‌ ఈలోపల అందుబాటులోకి మరో 4.11 లక్షలు అయినా వ

Read More

ఇంజక్షన్ దందా.. రూ. 7 వేల టీకా 70 వేలకు

బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల బ్లాక్​దందా రాష్ట్రంలో ఎక్కడా దొరకని పరిస్థితి నాలుగైదు బ్రాండ్లున్నా నో స్టాక్‌‌‌‌‌‌&zwnj

Read More

భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. రాష్ట్రంలో మరో కేసు నమోదు

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా కామారెడ్డిలోని రామారెడ్డిలో బ్లాక్ ఫంగస్ తో ఒకరు చనిపోయారు. ఇప్పుడు మర

Read More

నేనూ ఉద్యమకారున్నే..

కరీంనగర్: తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొనలేదని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఆగ్రహం వ్యక్తం  చేశారు. నే

Read More

వచ్చే ఏడాది పాత ఫీజులా.. కొత్త ఫీజులా?

హైదరాబాద్, వెలుగు: సమ్మర్ హాలీడేస్ మగుస్తుండటంతో పేరెంట్స్​లో స్కూల్ ఫీజుల భయం మొదలవుతోంది. కిందటేడాది ఫీజులను పెంచొద్దన్న సర్కారు ఆదేశాలను కొన

Read More

వడ్లు వానపాలు.. ఇప్పటి దాకా సర్కార్ కొన్నది 28 శాతమే

    కాంటాలు, ట్రాన్స్​పోర్ట్​లో ఆలస్యం     చెడగొట్టు వానలకు సెంటర్లు, కళ్లాల్లో తడుస్తున్న వడ్లు   

Read More

రాష్ట్రంలో ప‌లుచోట్ల భారీ వ‌ర్షం

హైదరాబాద్: తౌక్తే తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. హైద‌రాబాద్ లోనూ వ‌ర్షం ప‌డింది. నిజాంపే

Read More

సూర్యాపేట జిల్లాలో పిడుగుపడి ఇద్దరు మృతి

తౌక్టే తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో కూడా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాన

Read More