Telangana

వంశీకి మద్దతుగా విస్తృత ప్రచారం

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ మద్దతుగా కాంగ్రెస్​ శ్రేణులు,

Read More

సింగూర్ ప్రాజెక్ట్​ను పర్యాటక కేంద్రంగా మారుస్తా : దామోదర రాజనర్సింహ

పుల్కల్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన సింగూర్ ను  పర్యాటక కేంద్రంగా మారుస్తానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

Read More

ఇవాళ నిర్మల్ లో రాహుల్​ గాంధీ బహిరంగ సభ

నిర్మల్, వెలుగు: నిర్మల్ లో ఆదివారం జరగబోయే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. స్థానిక క్రషర్ గ్రౌండ్ వద

Read More

ఇవాళ కాగజ్​నగర్​కు అమిత్ షా రాక

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్​నగర్​లో ఆదివారం బీజేపీ నిర్వహించనున్న వికాస సంకల్ప సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. స్థానిక ఎస్పీఎం గ్రౌం

Read More

వంశీకృష్ణకు మాల మహానాడు మద్దతు

జాతీయ మాల మహానాడు సదస్సు హాజరైన ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాలలు ఐక్యంగా ఉంటేనే బలం: వివేక్ కోల్​బెల్ట్/బెల్ల

Read More

కేసీఆర్.. నీతులు మాట్లాడుతున్నాడు: బండిసంజయ్ ఫైర్

కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బులతో గెలవాలని చూస్తున్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అని... అన్నీ

Read More

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆడియో లీక్

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆడియో లీక్ సంచలనంగా మారింది. ఖమ్మంలోని సొంత పార్టీ నేతలైన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ తాత. మధులను దుర్భషల

Read More

బుర్ఖాల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నరు : జనాబ్ జమాల్ సిద్ధిఖీ

అలాంటి వాళ్లను అడ్డుకుంటే మాధవీలతకు 2 లక్షల మెజార్టీ వస్తది: జమాల్‌‌‌‌ సిద్ధిఖీ హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ పార్లమెంట్ ప

Read More

ప్రాంతీయ పార్టీల లీడరే ప్రధాని అయితడు

కేంద్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమికి మెజార్టీ రాదు: హరీశ్‌‌‌‌ రావు కేసీఆర్ ప్రధాని అయితడో, లేదో ఇప్పుడే చెప్పలేం హైదరాబాద్&zwnj

Read More

బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా?

  ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్  హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు​ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నార

Read More

వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు మృతి

రాష్ట్రంలో  పెరుగుతున్న ఎండ తీవ్రత, వడదెబ్బతో శనివారం ఆరుగురు చనిపోయారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం బల్​నాయక్​తండాకు చెందిన లకావత్​ రామన్

Read More

పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు

బషీర్ బాగ్, వెలుగు : పార్ట్‌‌టైం జాబ్‌‌ పేరుతో సైబర్​నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ.24లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్‌‌ క్

Read More

కాంగ్రెస్​వి అబద్ధాలు.. బీజేపొళ్లు లంగలు.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దు: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల/ జీడిమెట్ల, వెలుగు:  కాంగ్రెస్​వి పచ్చి అబద్ధాలు.. బీజేపొళ్లు లంగలు, ఆ రెండు పార్టీలను నమ్మి ప్రజలు మోసపొవద్దని కేటీఆర్ అన్నారు.

Read More