అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లివే

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్  ఆఫర్లివే

హైదరాబాద్​, వెలుగు: గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌‌‌‌‌‌‌‌లో నిత్యావసరాలు, కిచెన్ హోమ్ వస్తువులు, ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్, ఆటోమొబైల్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు పొందొచ్చని అమెజాన్ ఇండియా ప్రకటించింది. 

భారతీయ హస్తకళలు, కాశ్మీరీ ఉత్పత్తులు, ప్రాంతీయ హ్యాండీక్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌లపై డిస్కౌంట్లు ఉన్నాయని తెలిపింది. హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఈఎమ్‌‌‌‌‌‌‌‌ఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌‌‌‌‌‌‌‌స్టంట్‌‌‌‌‌‌‌‌ డిస్కౌంట్ అందిస్తున్నారు.

 రూ.2,000 వరకు క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్, నో కాస్ట్ ఈఎమ్‌‌‌‌‌‌‌‌ఐ సదుపాయం ఉంది. ప్రైమ్ సభ్యులు ఆరు శాతం వరకు అదనపు సేవ్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు.