ప్యాకేజింగ్ పరిశ్రకు ప్రోత్సాహంగా.. సీఐఐ టీజీ ప్యాక్‌‌‌‌ కాన్ సదస్సు

ప్యాకేజింగ్ పరిశ్రకు ప్రోత్సాహంగా.. సీఐఐ టీజీ ప్యాక్‌‌‌‌ కాన్  సదస్సు

హైదరాబాద్, వెలుగు: ప్యాకేజింగ్ పరిశ్రమలో నూతన ఆవిష్కరణలు, రీసైక్లింగ్ విధానాలను ప్రోత్సహించేందుకు సీఐఐ తెలంగాణ  హైదరాబాద్‌‌‌‌లో శుక్రవారం టీజీ ప్యాక్‌‌‌‌ కాన్  సదస్సు నిర్వహించింది. పర్యావరణ హిత ప్యాకేజింగ్ ఇప్పుడు కేవలం ఒక ఎంపిక కాదని, అది అత్యవసరమని సీఐఐ తెలంగాణ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. పర్యావరణానికి హాని లేకుండా  ప్యాకేజింగ్​ ఉండాలని సూచించారు.