
TRS
13 స్థానాల్లో గంట ముందే పోలింగ్ బంద్
గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో 4 గంటల వరకే ఓటింగ్మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్, వెలుగు: అసెంబ
Read Moreమూడోసారీ కేసీఆరే సీఎం.. బీఆర్‌ఎస్ గెలిస్తే మన చేతుల్లోనే పవర్: అసదుద్దీన్
జహీరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు లేని చోట బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి కేసీఆర్‌కు మద్దతు ఇవ్
Read Moreకార్యకర్తలను కాపాడుకుంటా : ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి, వెలుగు : పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబె
Read Moreబీజేపీకి మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి రిజైన్
హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఆదివారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి
Read Moreకాంగ్రెస్ పాలనలో కర్నాటక ఆగమాగం : మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శలు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్నాటకలో అంధకారం అలుముకుందని, ఆరు నెలలకే ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతోందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివ
Read Moreబీఆర్ఎస్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
బీఆర్ఎస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్&nbs
Read Moreటీఆర్ఎస్కు సిలిండర్ గుర్తు.. షరతులతో ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాజ్య సమితి(టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. ఆ పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థులందరిక
Read Moreబీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది : కొండపల్లి శ్రీధర్‌రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి, వెలుగు : బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్
Read Moreతెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే: వివేక్ వెంకటస్వామి
బీఆర్ఎస్ సర్కార్ పై ప్రజలకు నమ్మకం పోయింది: వివేక్ వెంకటస్వామి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు మేం అధికారంలోకి వస్తే కార్మికుల ఇన్ కమ్
Read Moreజనగామలో గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇస్తా : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
బచ్చన్నపేట, వెలుగు : జనగామ అసెంబ్లీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజే
Read Moreకొమురవెల్లి మల్లన్న సన్నిధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి
కొమురవెల్లి, వెలుగు : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఎమ్మెల్సీ, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు దర
Read Moreవచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి : మాదగోని శ్రీనివాస్‌గౌడ్
నల్గొండ అర్బన్, వెలుగు: ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోన
Read Moreకమీషన్ల కోసం బీఆర్ఎస్ స్కీమ్‌లు : మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి
ఇందల్వాయి, వెలుగు: కమీషన్లు, కార్యకర్తల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం స్కీమ్‌లు ప్రవేశపెడుతోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నిజామాబాద్రూరల్ఇన్చార్జి డా
Read More