Warangal district

అర్ధరాత్రి వరకు మద్యం టెండర్లు

వెలుగు నెట్‌వర్క్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. టెండర్లకు చివరి రోజు

Read More

లారీ డ్రైవర్​ నిర్లక్ష్యానికి.. ఆరుగురు బలి

వరంగల్‍ జిల్లా ఇల్లంద వద్ద ఘోర ప్రమాదం రాంగ్​ రూట్​లో వచ్చి ఆటోను ఢీకొన్న లారీ నలుగురు అక్కడికక్కడే మృతి.. మరో ఇద్దరు హాస్పిటల్​లో మృతి మ

Read More

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

పర్వతగిరి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని పంచాయతీరాజ్‌

Read More

బ్యాంకుకే కుచ్చు టోపీ.. కస్టమర్ల పైసలతో రమ్మీ ఆడిండు

    రూ.8.5 కోట్లు కొట్టేసిన బ్యాంకు డిప్యూటీ మేనేజర్ నర్సంపేట, వెలుగు : వరంగల్​ జిల్లాలో తాను పనిచేస్తున్న బ్యాంకుకే కోట్ల రూపాయల కు

Read More

కల్లు తాగిన.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

రాయపర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి నుంచి ఆదివారం వరంగల్‌‌ జిల్లా రాయపర్తి మండలం బురహన్‌‌పల్లి వైపు వెళ్తున్న మంత్రి ఎర్రబెల

Read More

ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం: మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌

ములుగు, వెలుగు : భారీ వర్షం కారణంగా ములుగు జిల్లాలో 16 మంది చనిపోయారని, వరదల్లో చిక్కుకున్న 52 మందిని పోలీస్‌‌‌‌, రెస్క్యూ టీం మెం

Read More

ఆక్రమణలు తొలగించే పరిస్థితి లేదు : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

వరంగల్‍, వెలుగు : ‘వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలాల మీద, చెరువ

Read More

కల్లెడ గ్రామానికి  తప్పిన ముప్పు

పర్వతగిరి, వెలుగు : భారీ వర్షాలకు వరంగల్ ‌‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ చెరువు పూర్తి స్థాయిలో నిండింది. తూములకు రిపేర్లు చేస్తుండడం, గేట్

Read More

వదలని వాన.. వరదల్లో జనం

జలదిగ్భంధంలో ఉమ్మడి వరంగల్ ‌‌ జిల్లా వెలుగు నెట్ ‌‌వర్క్ ‌‌ : భారీ వర్షాలు పడుతుండడంతో ఉమ్మడి వరంగల్ ‌

Read More

పిడుగుపాటుతో 25గొర్రెలు మృతి

ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురంలో మంగళవారం అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో పిడుగుపాటుతో 25గొర్రెలు చనిపోయాయి. ధర్మపురానికి మేక

Read More

కేంద్రం నుంచి నిధులు తెస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తాం : ముత్తిరెడ్డి

బచ్చన్నపేట, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్​ నేతలకు దమ్ముంటే కేంద్రం నుంచి   నిధులు తేవాలని, వాటితో గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డ

Read More

ఎమర్జెన్సీ అయితే తప్ప.. ప్రజలు బయటకు రావొద్దు

మరిపెడ , వెలుగు :  మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమ

Read More

మధ్యాహ్నమైనా గ్రీవెన్స్‌‌‌‌కు రాని కలెక్టర్‌‌‌‌.. ఇబ్బందులు పడ్డ ప్రజలు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : తమ సమస్యలు కలెక్టర్‌‌‌‌కు చెప్పుకుందామని సోమవారం భూపా

Read More