Warangal
సెక్రటరియేట్లో అడుగుపెట్టని కేసీఆర్ఇప్పుడు పొలంబాట పట్టారు : కేఆర్.నాగరాజు
వరంగల్/హనుమకొండ సిటీ, వెలుగు: పదేండ్ల పాలనలో సెక్రటేరియేట్లో అడుగుపెట్టని కేసీఆర్ ఇప్పుడు పొలం బాట పట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
Read Moreపోలింగ్ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ : అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో పీవోలు, ఏపీవోలకు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై మొదటి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్
Read Moreధర్మసాగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ధర్మసాగర్, వెలుగు: తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని డీపీఎం అనిల్ కుమార్అన్నారు. సోమవారం ధర్మసాగర్ మండల పరిధిలోని ధర్మసాగర్, జానకీపురం, క
Read Moreమిర్చి ధరలు తగ్గుతున్నాయి : బొమ్మినేని రవీందర్రెడ్డి
ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్రెడ్డి కాశీబుగ్గ, వెలుగు: మిర్చి పంటకు అంతర్జాతీయ మార్కెట్లో ధర
Read Moreకొమ్మూరిని కలిసిన చామల కిరణ్కుమార్ రెడ్డి
జనగామ అర్బన్, వెలుగు: భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్కుమార్ రెడ్డి జనగామ జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా
Read Moreరైల్వే లైన్ సర్వేను అడ్డుకున్న రైతులు
ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులో సోమవారం చేపట్టిన రైల్వే లైన్&
Read Moreనాది కాని భూమి నాకొద్దు.. వెనక్కి తీస్కొని నన్ను కాపాడండి
సర్కారుకు వరంగల్ వృద్ధుడు రామస్వామి మొర ధరణిలో పొరపాటున రామస్వామి పేరుతో రూ.4 కోట్ల విలువజేసే భూమి ఇదే అదనుగా తమకు పట్టా చేయాలని పలువురు
Read Moreమార్కెట్ యార్డ్ గోదాంలో మంటలు
84వేల ధాన్యం బస్తాలు, 12.80 లక్షల గన్నీ బ్యాగులు దగ్ధం రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం &n
Read Moreవరంగల్ నుంచి కావ్య
ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్ ఇప్పటి వరకు 14 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో
Read Moreచివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం : ఇలా త్రిపాఠి
యాసంగి ధాన్యం కొనుగోలుకు ములుగు జిల్లాలో 144 సెంటర్లు మొదటి విడతగా 22 కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏటూరునాగారం, వెలుగు : &n
Read Moreనైతిక విలువలుంటే కడియం రాజీనామా చేయాలే : హరీష్ రావు
కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు ఉంటే పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా
Read Moreవరంగల్ ఎంపీ బరిలో నిలుస్తా : గడ్డం సమ్మయ్య
పార్టీలు అవకాశమిస్తే పోటీకి సిద్ధం జనగామ, వెలుగు: అవకాశమిస్తే పార్లమెంట్ఎన్నికల్లో వరంగల్ సెగ్మెంట్ నుంచి ఎంపీకి
Read Moreసిరికొండలో కాంగ్రెస్‌లో చేరికలు
సిరికొండ, వెలుగు: మండలంలోని పిసరగుట్ట తండాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుపతి నాయక్, లక్ష్మ
Read More













