women

నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా.. క్షమాపణలు కోరుతున్నా : నితీష్ కుమార్

జనాభా నియంత్రణపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.  తన మాటలు వల్ల ఎవరైనా బాధపడి ఉంటే  క్షమ

Read More

చాంపియన్ ఇండియా

రాంచీ: విమెన్స్‌‌ ఆసియా చాంపియన్స్‌‌ ట్రోఫీ హాకీ టైటిల్‌‌ను ఇండియా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 4–0త

Read More

నారీ శక్తి చట్టంలో ఆ భాగాన్ని కొట్టేయలేం : సుప్రీం

మహిళా బిల్లును వెంటనే అమలుచేయాలని ఆదేశించలేం: సుప్రీం న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నారీ శక్

Read More

పోడు పట్టాలియ్యలే.. ఎందుకు వచ్చిన్రు? : గ్రామస్తులు

బయ్యారం(మహబూబాబాద్ అర్భన్​),వెలుగు: మహబూబాబాద్ ​జిల్లా బయ్యారం మండలంలోని ఇసుకమేది గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియను మహిళలు అడ్

Read More

బీఆర్ఎస్​ లీడర్లు మా ఊరికొస్తే చీపుర్లు పట్టి తరిమికొడతం: మహిళలు

కొండపాక, వెలుగు : సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారానికి వచ్చిన ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డిలకు

Read More

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళలకు నిరాశే

    స్థానిక సంస్థలకే పరిమితం చేస్తున్నారని నేతల ఆవేదన     14 స్థానాల్లో ఒక్కటీ కేటాయించని బీఆర్ఎస్    

Read More

ఏఎఫ్‌‌‌‌‌‌‌‌సీ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఇండియా ఓటమి

తాష్కెంట్‌‌‌‌‌‌‌‌: ఏఎఫ్‌‌‌‌‌‌‌‌సీ క్వాలిఫయర్‌‌‌‌&z

Read More

నేషనల్​ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు గోల్డ్

హైదరాబాద్, వెలుగు:  నేషనల్​ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ విమెన్స్​ 3x3 బాస్కెట్‌‌‌‌‌

Read More

Men Special : అబ్బాయిల్లో మూడ్ స్వింగ్స్.. అప్పటికప్పుడు మారిపోతున్నారంట..!

ఆడపిల్లలా ఆ ఏడుపు ఏంటి? అమ్మాయిలా మాటిమాటికీ అలుగుతావు ఎందుకు? భయపడతావు ఎందుకు? ఈ మాటలు ఏదో ఒక సందర్భంలో ప్రతి ఇంట్లో వినపడేవే. కానీ, ఇప్పుడు కాలం మార

Read More

స్కూల్ బస్సు ఢీకొని ఆయా మృతి

సికింద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోయిన్ పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. పల్లివి మోడల్ స్కూల్ లో ఆయాగా పన

Read More

యూపీలో బస్సు డ్రైవర్లు, కండక్టర్లుగా మహిళలు

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్​పోర్టు కార్పొరేషన్​లో మహిళలకు ఉద్యోగాలు కల్పించింది. బస్సు డ్రైవర్లు, కండక్టర్లుగా మహిళలను నియమించింది. ఆదివారం

Read More

ఘనంగా సద్దుల బతుకమ్మ

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పువ్వులతో అందంగా పేర్చిన బతుకమ్మల వద్ద మహిళలు ఆడిపాడారు. బత

Read More

పద్మారావునగర్ పార్కులో బతుకమ్మ వేడుకలు

హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ పద్మారావునగర్​, వెలుగు: శనివారం రాత్రి  పద్మారావునగర్ పార్కు వద్ద బతుకమ్మ వేడుకలు సంబురంగా జరిగాయి. వందలా

Read More