చాంపియన్ ఇండియా

చాంపియన్ ఇండియా

రాంచీ: విమెన్స్‌‌ ఆసియా చాంపియన్స్‌‌ ట్రోఫీ హాకీ టైటిల్‌‌ను ఇండియా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 4–0తో జపాన్‌‌ను ఓడించింది. సంగీత (17వ ని), నేహా (46వ ని.), లాల్‌‌రెమిసియామి (57వ ని.), వందనా కటారియా (60వ ని.) ఇండియాకు గోల్స్‌‌ అందించారు.