టాటా ఇన్‌స్టిట్యూట్ లో ఉద్యోగ అవకాశాలు..సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రైవర్ జాబ్స్.. జులై 9 లాస్ట్ డేట్

టాటా ఇన్‌స్టిట్యూట్ లో ఉద్యోగ అవకాశాలు..సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రైవర్ జాబ్స్.. జులై 9 లాస్ట్ డేట్

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న బెలూన్ ఫెసిలిటీలో ఖాళీగా ఉన్న సైంటిఫిక్ అసిస్టెంట్ (బి), డ్రైవర్ (బి)  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 3

ఎలిజిబిలిటీ  
సైంటిఫిక్ అసిస్టెంట్ (బి): కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ లేదా బి.ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 

డ్రైవర్ (బి): ఎస్‌ఎస్‌సీ లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జులై 9. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.tifr.res.inను సందర్శించండి.