తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన సమావేశాలు ఇవాళ్టి(బుధవారం,సెప్టెంబర్ -16) వరకు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెవెన్యూ బిల్లుతో పాటు మొత్తం 12 బిల్లులపై చర్చించి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్, కేంద్ర విద్యుత్ చట్టం, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలపై చర్చించామన్నారు. ఎనిమిది రోజుల పాటు కోవిడ్ రూల్స్ పాటిస్తూ సభకు సహకరించిన శాసనసభ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు, పోలీసు, అసెంబ్లీ సిబ్బందిలో కొందరికి కరోనా సోకిందన్నారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా బీఏసీ కమిటీ సూచనలతో… అన్ని పక్షాల సభ్యుల విజ్ఞప్తి తో సభను నిరవధికంగా వాయిదా వేయాల్సి వస్తుందని స్పీకర్ పోచారం ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా
- హైదరాబాద్
- September 16, 2020
లేటెస్ట్
- PBKS vs RCB: పంజాబ్‌ను మట్టికరిపించిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
- కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
Most Read News
- హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్