సెప్టెంబర్ 3న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ

సెప్టెంబర్ 3న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ

సెప్టెంబ‌ర్ 3న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. హైదరాబాద్ ప్రగ‌తి భ‌వ‌న్‌లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ఈ స‌మావేశంలో అసెంబ్లీ వర్షాకాల స‌మావేశాల తేదీలు ఖ‌రారు, నిర్వహణపై  చ‌ర్చించ‌నున్నారు. దీంతో పాటు ప‌లు అంశాల‌పై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.