తెలంగాణం
జూబ్లీహిల్స్ ఓటమి మాకు సెట్‌బ్యాక్ కాదు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ఓటమి తమ పార్టీకి సెట్బ్యాక్కాదని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్అన్నారు. తాము మళ్లీ పుంజుకుంటామని, గోడకు కొట్
Read Moreఫలించిన 16 ఏండ్ల నిరీక్షణ.. 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టిన నవీన్ యాదవ్
2023లో కాంగ్రెస్‌లో చేరిక జనంలో ఉంటూ, అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా జయకేతనం హైదరాబాద్, వెలుగు: దాదాపు పదహారేండ్ల కింద రాజకీయాల్లోకి
Read Moreహిస్టారికల్ విన్..నవీన్ యాదవ్ సూపర్ విక్టరీ
వెలుగు, సిటీ నెట్వర్క్: జూబ్లీహిల్స్ గడ్డపై చాలా ఏండ్ల తర్వాత కాంగ్రెస్ జెండా రెపరెపలాడంతో గ్రేటర్ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల సంబురాలు అంబరాన్
Read Moreసబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్
మేడ్చల్/గండిపేట, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి
Read Moreనవీన్ గెలుపుతో బీసీల రాజకీయ జైత్రయాత్ర షురూ : దాసు సురేశ్
జూబ్లీహిల్స్ ఓటర్లు నిజాయితీకే పట్టం కట్టారు: దాసు సురేశ్ హైదరాబాద్‌సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడ
Read Moreహాస్టల్ విద్యార్ధి అదృశ్యం.. వరంగల్ జిల్లా ఐనవోలులో ఘటన
వర్దన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఐనవోలు మహాత్మా జ్యోతిబా ఫూలే హాస్టల్ నుంచి
Read Moreఎంఈవోపై ఉపాధ్యాయుడి దాడి..ఇల్లెందు మండలంలో సుభాష్నగర్ లో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్నగర్ లో ఘటన ఇల్లెందు, వెలుగు: ఎంఈవోపై టీచర్ దాడి చేసిన ఘటన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జ
Read Moreబిడ్డలారా.. గంజాయికి బానిసవ్వొద్దు వీడియో సాంగ్షూటింగ్ప్రారంభం
చేవెళ్ల, వెలుగు: భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘కొడుకులారా.. బిడ్డలారా, దారి తప్పుతున్నారో.. మహమ్మారి గంజాయికి బానిసలు అవుతున్నారో&
Read Moreఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో అభ్యర్థిపై కేసు నమోదు
హనుమకొండ, వెలుగు: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో మోసానికి పాల్పడిన ఓ అభ్యర్థిపై హనుమకొండ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ నెల 12న ఈ ఘటన జరగగా.. ఆల
Read Moreరాష్ట్ర యువతలో సైలెంట్ కిల్లర్ ..పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్
మెడికవర్ వైద్యుల వెల్లడి హాస్పిటల్లో ప్రత్యేక క్లినిక్ప్రారంభం పద్మారావునగర్, వెలుగు: తెలంగాణలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు ఆందోళనక
Read Moreమధ్యప్రదేశ్తరహా ప్రజావాణి అమలు చేస్తాం..డిప్యూటీ కలెక్టర్ల ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారీ
డిప్యూటీ కలెక్టర్ల ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారీ హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్ర
Read Moreజూబ్లీహిల్స్ గెలుపుతో గాంధీభవన్లో సంబురాలు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్అభ్యర్థి నవీన్‌యాదవ్ గెలుపుతో గాంధీ భవన్ లో సంబురాలు మిన్నంటాయి. రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు
Read Moreబాలల దినోత్సం.. చిన్నారి చెఫ్‌లు.. మఫిన్లు చేశారు
వెలుగు, హైదరాబాద్ సిటీ: బాలల దినోత్సవం సందర్భంగా తెల్లాపూర్‌లోని బేకర్స్ ఫన్‌లో సెలబ్రిటీ చెఫ్, అంతర్జాతీయ కార్యక్రమాలకు జ
Read More












