
తెలంగాణం
డుమ్మా కొట్టే డాక్టర్లకు చెక్! సర్కార్ దవాఖాన్లలో బయోమెట్రిక్ పక్కా
హైదరాబాద్, వెలుగు: సర్కారు దవాఖాన్లలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని, డ్యూటీ సమయంలో డాక్టర్లు, సిబ్బంది తప్పకుండా దవాఖాన్లలోనే ఉండేలా చర్యల
Read Moreరిజనల్ రింగ్ రోడ్డుపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డివి తప్పుడు ఆరోపణలు: ఎంపీ మల్లు రవి
ఎంపీ మల్లు రవి హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ విషయంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డివి తప్పుడు ఆరోపణలని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. ఆయన ఆరోపణలను
Read Moreగుండెపోటుతో డ్యూటీలో హెడ్‌కానిస్టేబుల్ మృతి
వైరా, వెలుగు : డ్యూటీలో ఉన్న ఓ హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో చనిపోయాడు. కొత్తగూడెం జిల్లా గౌతమ్&z
Read Moreతండ్రి ట్రీట్మెంట్ కోసం అప్పు.. తీర్చలేక కొడుకు సూసైడ్
నర్సాపూర్, వెలుగు : తండ్రి ట్రీట్మెంట్కు అయిన అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆ
Read Moreహాస్టల్లో అనుమానాస్పద స్థితిలో స్టూడెంట్ మృతి
గుర్తు తెలియని వ్యక్తులు చితకబాది, విషం తాగించారని కుటుంబసభ్యుల ఆరోపణ ధర్నాకు దిగిన బంధువులు, విద్యార్థి సంఘాల లీడర్లు ఆదిలాబాద్, వెలుగు : హ
Read Moreకాంగ్రెస్ ఆత్మరక్షణలో పడ్డది: వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుపై అసలు బాగోతాన్ని బయట పెట్టగానే కాంగ్రెస్ ఆత్మ రక్షణలో పడి.. తమపై పసలేని
Read Moreకాళేశ్వరం బోగస్ అని దేవుడే నిరూపించిండు
ఎల్లంపల్లి నుంచే మల్లన్నసాగర్‌కు నీరు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద బోగస్ అని వరుణ దేవుడు న
Read Moreనమిలిగొండలో బాగోగులు చూడలేదంటూ తల్లిని చంపిన కొడుకు
జనగామ జిల్లా నమిలిగొండ గ్రామంలో దారుణం స్టేషన్‌ఘన్&zw
Read Moreకొండా లక్ష్మణ్ జీవితం నేటి తరానికి మార్గదర్శకం
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించటానికి, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తన జీవితాంతం అలుపెర
Read Moreతెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందిస్తం
సీఎంతో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల భేటీ హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్
Read Moreహైదరాబాద్‌లో కుండపోత : గంటపాటు దంచికొట్టిన వాన
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. శనివారం రాత్రి 7:30 గంటల నుంచి గంటపాటు దంచికొట్టింది. దీంతో సిటీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. భ
Read Moreస్కిల్ వర్సిటీ కిందకు ఐటీఐ కాలేజీలు
గైడ్ లైన్స్ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్, వెలుగు : ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పర
Read Moreదేశం కోసం కాంగ్రెస్ త్యాగాలు చేసింది
విద్వేష రాజకీయాలు రాజేసేది బీజేపీయే: భట్టి మోదీ అర్బన్ నక్సల్స్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: ఓట్ల కోసం, సీట్ల కోస
Read More