తెలంగాణం

యాదగిరిగుట్ట నరసన్న సేవలో ఎమ్మెల్సీ సురభి వాణి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. గర్భగుడిలో నారసి

Read More

ప్రియుడి వేధింపులు తాళలేక ప్రియురాలు ఆత్మహత్య

రెండో పెండ్లి చేసుకున్న వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

ఉపాధి ఉద్యోగుల పే స్కేల్​పై చర్చిస్తా : తీన్మార్ మల్లన్న

యాదగిరిగుట్ట, వెలుగు: ఉపాధి హామీ ఉద్యోగుల పే స్కేల్​పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గ్రాడ్యుయేట్

Read More

డీసీహెచ్ఎస్ ఇన్​చార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ గౌడ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం జిల్లా ఆస్పత్రుల సమన్వయధికారి(డీసీహెచ్ఎస్)ఇన్​చార్జ్ గా డాక్టర్ రాజశేఖర్ గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వ

Read More

క్వాలిటీ ఫుడ్​ అందించకపోతే చర్యలు : ఐటీడీఏ పీవో రాహుల్

ములకలపల్లి, వెలుగు : గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్​ అందించకపోతే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో రాహ

Read More

బాసర ట్రిపుల్​ ఐటీకి ముగ్గురు స్టూడెంట్లు ఎంపిక

చొప్పదండి, వెలుగు: చొప్పదండిలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్​కు చెందిన ముగ్గురు స్టూడెంట్లు బాసర ట్రిపుల్​ ఐటీకి ఎంపికయ్యారని హెచ్‌‌‌‌&

Read More

జీపీ బిల్డింగ్​లను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

బాలానగర్, వెలుగు: మండలంలోని మన్నెగూడెం, పెద్దబాయితండాలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్​లను బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారం

Read More

ఇన్నోవేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కరీంనగర్ వేదిక కావాలి : కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: చదువుకు వయస్సుతో పనిలేదని, ప్రతీ ఇంట్లో ఓ ఇన్నోవేటర్ తయారు కావాలని  కలెక్టర్ పమేలాసత్పతి పిలుపునిచ్చారు.  బుధవారం కలె

Read More

చెంచుల సమస్యలు పరిష్కరిస్తాం : కలెక్టర్ బదావత్ సంతోష్

ఈశ్వరమ్మ ఆరోగ్య  పరిస్థితిపై కలెక్టర్ ఆరా  కొల్లాపూర్, వెలుగు: మండలంలోని మొలచింతలపల్లి గ్రామాన్ని బుధవారం కలెక్టర్ బదావత్  సంతో

Read More

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్  విజయేందిర బోయి ఆదేశించారు. బుధవా

Read More

నాగర్​ కర్నూల్ జిల్లాలో డ్రగ్స్​పై నిఘా పెంచాలి : బదావత్ సంతోష్

నాగర్​ కర్నూల్, వెలుగు: జిల్లాలో డ్రగ్స్​ రవాణా, అమ్మకాలపై నిఘా పెంచాలని కలెక్టర్‌‌‌‌ బదావత్  సంతోష్  అధికారులను ఆదేశించ

Read More

గద్వాల జిల్లాలో రైతులందరికీ రుణాలివ్వాలి : కలెక్టర్  సంతోష్

రూ.5,241.08 కోట్ల రుణ ప్రణాళిక ఖరారు  గద్వాల, వెలుగు: జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్

Read More

వైభవంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

నారాయణ్ ఖేడ్, వెలుగు: పట్టణంలోని సాయిబాబా ఆలయ 9వ వార్షికోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More